Radhe Shyam : ఆర్ఆర్ఆర్ దారిలోనే ప్రభాస్ సినిమా కూడా..? రాధేశ్యామ్ వాయిదా పడనుందా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం లైన్ లో పెట్టిన సినిమాలన్నీ భారీ ప్రాజెక్ట్ లే. ఇక ప్రభాస్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Radhe Shyam : ఆర్ఆర్ఆర్ దారిలోనే ప్రభాస్ సినిమా కూడా..? రాధేశ్యామ్ వాయిదా పడనుందా..?
Prabhas
Follow us

|

Updated on: Jan 02, 2022 | 1:01 PM

Radhe Shyam : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం లైన్ లో పెట్టిన సినిమాలన్నీ భారీ ప్రాజెక్ట్ లే. ఇక ప్రభాస్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‎గా మారిపోయాడు ప్రభాస్. ఈ మూవీతో డార్లింగ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. డార్లింగ్‏తో సినిమా చేసేందుకు బాలీవుడ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నారు. మరోవైపు.. కేజీఎఫ్ వంటి సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంక్రాంతి 2022 బరిలో రిలీజ్ చేయాలని భావించిన రాధేశ్యామ్ మేకర్స్ తాము చెప్పిన తేదీకి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి ఉన్నారు. జనవరి 14న మా సినిమాని రిలీజ్ చేస్తున్నామని చెప్పిన తర్వాత వరుసగా పోస్టర్లు రిలీజ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే ఇప్పుడు రాధేశ్యామ్ సినిమా కూడా వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓమైక్రాన్ దెబ్బకు ఆర్ ఆర్ ఆర్ సినిమా వాయిదా పడింది. దాంతో ప్రభాస్ మూవీ కూడా వెనక్కి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రభాస్ నుంచి సినిమా రాబోతుండడంతో రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 1960 శాతాబ్దం నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: ‘కొత్తగా ఏమైంది.. అనుకున్నదే అయిందిగా’.. ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాపై వైరల్‌ అవుతోన్న మీమ్స్‌ చూశారా.?

Ashok Galla’s Hero : సంక్రాంతి పండక్కి వస్తానంటున్న మహేష్ మేనల్లుడు.. అశోక్ గల్లా “హీరో” రిలీజ్ అప్పుడే..

Sudheer Babu: గ్లిజరిన్ లేకుండా ఏడ్చేయగల హీరోయిన్ ఆమె.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన సుధీర్ బాబు..

వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!