Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ఇక్కడ తగ్గేదే లే.. ప్లెక్సీలు బ్యాన్ చేస్తే నయా ఐడియాతో సందడి చేస్తోన్న అభిమానులు

ఇప్పటికే జగన్ సర్కార్ ప్లాస్టిక్ ఫ్లెక్సీ లు బ్యాన్ ప్రకటించింది. దీంతో తమ అభిమానాన్ని తెలియజేసేందుకు సరికొత్త ప్రయత్నాలు మొదలు పెట్టారు.

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ఇక్కడ తగ్గేదే లే.. ప్లెక్సీలు బ్యాన్ చేస్తే నయా ఐడియాతో సందడి చేస్తోన్న అభిమానులు
Pawan Kalyan Birth Day
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:11 PM

Pawan Kalyan: ఓ వైపు ఏపీ సర్కార్ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్లెక్సీలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు జనసేన అధినేత,  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోడానికి అభిమానులు, పార్టీ శ్రేణులు రెడీ అవుతున్నారు. అంతేకాదు తమ అభిమానాన్ని తెలియజేసేందుకు విభిన్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే సామజిక కార్యక్రమాలతో పాటు.. తమ అభిమానాన్ని తెలిపేందుకు క్లాత్ బ్యానర్స్ , గోడమీద పెయింట్స్ వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలకు సర్వం సిద్ధమవుతున్న వేళ.. అభిమానుల కోసం పవన్ నటించిన తమ్ముడు, జల్సా సినిమాలను 4k అల్ట్రా హెచ్ డీలో రిలీజ్ చేస్తున్నారు చిత్ర నిర్మాణతలు. దీంతో అభిమానులను ముందుగానే వినాయక చవితి, పవన్ పుట్టిన రోజు వచ్చినంత సంబర పడుతున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు విషెస్ ను కానీ.. సినిమా మళ్ళీ థియేటర్స్ లో విడుదల అవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు కానీ ప్లెక్సీల ద్వారా తెలియజేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే జగన్ సర్కార్ ప్లాస్టిక్ ఫ్లెక్సీ లు బ్యాన్ ప్రకటించింది. దీంతో తమ అభిమానాన్ని తెలియజేసేందుకు సరికొత్త ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇక్కడ పవన్ ఫ్యాన్స్ తగ్గేదే లే అంటూ ఏకంగా ఆయిల్ పెయింట్స్ డబ్బాలతో థియేటర్స్ వద్దకు చేరుకుంటున్నారు. ఆయిల్ పెయింటింగ్స్ ఉండగా..  ప్లాస్టిక్ ఫ్లెక్సీలు లేకపోతే ఏంటి .. అంటూ పవన్ జల్సా పోస్టర్స్ ను ఆయిల్ పెయింటింగ్స్ తో అందంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ ఆయిల్ పెయింటింగ్స్ పోస్టర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  ఇప్పటి వరకూ ఏ హీరో అభిమానులు అనుసరించని విధంగా పవన్ ఫ్యాన్స్ సరికొత్త ట్రెండ్ ను సెట్ చేస్తున్నారు. ఆయిల్ పెయింటింగ్స్ ఫ్లెక్సీలతో థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు.

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.