Prabhas: మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డార్లింగ్.. బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్

అభిమానులకే కాదు.. ఇండస్ట్రీ జనాలకు కూడా వరుస సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు డార్లింగ్ ప్రభాస్‌. ఆల్రెడీ డార్లింగ్ లిస్ట్‌లో ఐదు పాన్ ఇండియా సినిమాలున్నాయి.

Prabhas: మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డార్లింగ్.. బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్
Prabhas
Follow us

|

Updated on: Feb 26, 2022 | 9:31 AM

Prabhas: అభిమానులకే కాదు.. ఇండస్ట్రీ జనాలకు కూడా వరుస సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు డార్లింగ్ ప్రభాస్‌. ఆల్రెడీ డార్లింగ్ లిస్ట్‌లో ఐదు పాన్ ఇండియా సినిమాలున్నాయి. వీటికి తోడు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు ప్రభాస్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు… లిస్ట్‌లో ఉన్న సినిమాలను వెనక్కి నెట్టి మరీ కొత్త ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నారట. మరో రెండు వారాల్లో డార్లింగ్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఆడియన్స్ ముందుకు రానుంది. ఆల్రెడీ సలార్‌, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ కే సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అర్జున్‌ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్‌ కూడా అఫీషియల్‌గా ఎనౌన్స్‌ అయ్యింది. ఇంత బిజీలోనూ కొత్త కథలు వినేందుకు టైమ్ కేటాయిస్తున్నారు ప్రభాస్. రీసెంట్‌గా కామెడీ స్పెషలిస్ట్ మారుతి చెప్పిన కథకు డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెగ్యులర్‌గా యాక్షన్ రోల్స్ చేయటం బోర్ ఫీల్ అయిన బాహుబలి.. జస్ట్ ఫర్‌ ఏ చేంజ్‌ ఓ లైట్‌ కామెడీ మూవీకి ఓకే చెప్పారట. ఫైనల్ స్క్రిప్ట్ ఓకే అయితే.. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల తరువాత ఈ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే తాజాగా లిస్ట్‌లోకి మరో మూవీ చేరిందన్నది టాలీవుడ్ నయా అప్డేట్‌. బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్ధ్ ఆనంద్‌ ప్రభాస్ తో సినిమా చేసేందుకు చాలా రోజులుగా ట్రై చేస్తున్నారు. ఫైనల్‌గా ఓ ఇంటెన్స్‌ యాక్షన్‌ సబ్జెక్ట్‌తో డార్లింగ్‌ను మెప్పించారట ఆనంద్‌. ఈ లైన్ ప్రభాస్‌కు ఏ రేంజ్‌లో నచ్చిందంటే.. ఆల్రెడీ ఓకే చెప్పిన సినిమాలను కూడా వెనక్కి నెట్టి.. సిద్దార్థ్ సినిమాను ముందే సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట సాహో స్టార్‌. ప్రజెంట్ షారూఖ్‌ ఖాన్ హీరోగా పఠాన్ సినిమాను రూపొందిస్తున్నారు డైరెక్టర్ సిద్ధార్ధ్ ఆనంద్‌… ఆ సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్ మూవీని పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ లోగా ప్రభాస్‌ కూడా సలార్ వర్క్ ఫినిష్ చేసేస్తారు. అంటే ప్రాజెక్ట్ కే తో పాటు ప్యారలల్‌గా సిద్దార్ధ్ మూవీని కూడా చేసేందుకు ప్రభాస్‌ రెడీ అవుతున్నారన్నమాట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss OTT Telugu: ‏బిగ్‏బాస్ కొత్తింటిని చూపించిన నాగార్జున.. ఇక గ్యాప్ లేకుండా చూసేయండి అంటూ ప్రోమో రిలీజ్..

Poonam Kaur: పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్.. స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ రివ్యూ చెప్పేసిందిగా..

Bheemla Nayak: ఈ టికెట్ ధరలకు మేము సినిమాను ప్రదర్శించలేమంటూ థియేటర్స్ క్లోజ్… ఎక్కడంటే..

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..