‘ఆహా’లో ‘ఒరేయ్​ బుజ్జిగా’, రిలీజ్ ఎప్పుడంటే?

థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. ఒకవేళ చేసినా ప్రేక్షకులు వస్తారో, రారో తెలియదు. అందుకే  టాలీవుడ్ లో బడ్జెట్ తో సంబంధం లేకుండా ఇప్పుడు చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాాయి.

'ఆహా'లో 'ఒరేయ్​ బుజ్జిగా', రిలీజ్ ఎప్పుడంటే?
Follow us

|

Updated on: Sep 11, 2020 | 4:10 PM

థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. ఒకవేళ చేసినా ప్రేక్షకులు వస్తారో, రారో తెలియదు. అందుకే  టాలీవుడ్ లో బడ్జెట్ తో సంబంధం లేకుండా ఇప్పుడు చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. తాజాగా యువ హీరో రాజ్ తరుణ్ కూడా ఓటీటీ ద్వారా ఆడియెన్స్ ను పలుకరించేందుకు రెడీ అయ్యాడు. రాజ్ తరుణ్ గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలి అని ‘ఒరేయ్​ బుజ్జిగా’ సినిమాతో రెడీ అయ్యాడు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో ఆకట్టుకకున్న విజయ్ కుమార్ కొండ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.  మాళవిక నాయర్​, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు.

ఎప్పటినుంచో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందుకు అనుకూలతలు కనిపించడం లేదు. అందుకే ‘ఆహా’ ఓటీటీలో తీసుకురానున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అక్టోబరు 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని తెలిపారు.

Also Read :

అభిమాని ఆకస్మిక మరణం.. గుండె పగిలింది అంటూ మహేష్ ట్వీట్

రోజూ గోమూత్రం తాగుతా : అక్షయ్ కుమార్

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన