Nivetha Pethuraj : నా లైఫ్‌లో వచ్చిన ఫస్ట్ లవ్ ప్రపోజల్ అదే.. అసలు విషయం బయట పెట్టిన హీరోయిన్..

చాలా సందర్భాల్లో హీరోయిన్స్ తమ పర్సనల్ లైఫ్‌కు సంబధించిన విషయాలను పంచుకుంటూ ఉంటారు. చాలా మంది తమ గత ప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు.

Nivetha Pethuraj : నా లైఫ్‌లో వచ్చిన ఫస్ట్ లవ్ ప్రపోజల్ అదే.. అసలు విషయం బయట పెట్టిన హీరోయిన్..
Nivetha Pethuraj
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 23, 2021 | 8:03 AM

Nivetha Pethuraj : చాలా సందర్భాల్లో హీరోయిన్స్ తమ పర్సనల్ లైఫ్‌కు సంబధించిన విషయాలను పంచుకుంటూ ఉంటారు. చాలా మంది తమ గత ప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. స్కూల్ డేస్ లవ్ స్టోరీస్, ఇంటిపక్కనే అబ్బాయితో క్రాష్ అంటూ వారి మధురానుభూతులను పంచుకుంటూ ఉంటారు. ఈ అలానే ఈ బ్యూటీ కూడా తన ప్రేమ కథను బయట పెట్టేసింది. ఆ భామ ఎవరో కాదు నివేద పెత్తురాజ్. చిత్రలహరి, అలవైకుంఠపురంలో, రెడ్ వంటి సినిమాలతో మంచి గుర్తిపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లవ్ స్టోరీ చెప్పుకొచ్చింది. తాను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఓ కుర్రాడు తనను ప్రేమించాడని చెప్పింది నివేద.అప్పట్లో ఒక అబ్బాయి తనను చాలా ఇష్టపడ్డాడని.. ప్రేమికుల దినోత్సవం రోజున ఒక అబ్బాయి వచ్చి పూల బొకే ఇచ్చి నీ కోసం బయట ఒకడు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను ఎవరా..? అని వెళ్లి చూశాను. అక్కడ ఒక అబ్బాయి నిజంగానే నా కోసం ఎదురుచూస్తున్నాడు. అతని దగ్గరకు వెళ్లి విషయం ఏమిటని అడిగితే.. ఒక ఏడాదిగా పాలో అవుతున్నానని.. చాలా సిన్సియర్‌గా ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత లవ్ లెటర్ కూడా ఇవ్వాలని చూశాడు. అంతలోనే నేను నో చెప్పేశా. లవ్ లెటర్ కూడా తీసుకోలేదు..  కానీ.. అతడిచ్చిన పూల బొకేను మాత్రం తీసుకున్నా. అవి చాలా బాగున్నాయి. అందుకే తీసుకున్నా అని అంది. ఆ తర్వాత అతన్ని తానెప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చింది.

తన జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రపోజల్ అని చెప్పిందిట నివేద. ఆతర్వాత ఇంతవరకు తాను ఎవ్వరిని ప్రేమించలేదని అంటుంది ఈ బ్యూటీ. ఇప్పటికైతే పెళ్లి ఆలోచనలు లేవు కానీ.. చేసుకుంటే మాత్రం పెద్దలు కుదిర్చినదే అవుతుందని స్పష్టం చేసింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi: మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న మెగాస్టార్.. బర్త్ డే వేళ 24 విభాగాల్లోని సినీ కార్మికులకు స్వీట్ న్యూస్

లడఖ్‌లో మొట్టమొదటి ‘రోవింగ్’ థియేటర్‌ ఏర్పాటు.. ఇందులో ఓ జాతి చరిత్రను తొలిసారి ప్రదర్శించారు..

MLA Roja: మహాబలిపురం రిసార్ట్‌లో రాఖీ వేడుకలు జరుపుకున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. చిత్రాలు

వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!