Nani : మరోసారి రిపీట్ కానున్న సూపర్ హిట్ కాంబో.. ఆ దర్శకుడితో నాని సినిమా..

టాలీవుడ్ కుర్ర హీరోల్లో నాని రూటే సపరేటు.. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వాసా సినిమాలను లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నాడు ఈ నేచురల్ స్టార్.

Nani : మరోసారి రిపీట్ కానున్న సూపర్ హిట్ కాంబో.. ఆ దర్శకుడితో నాని సినిమా..
Nani
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 24, 2021 | 9:44 AM

Nani :

టాలీవుడ్ కుర్ర హీరోల్లో నాని రూటే సపరేటు.. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నాడు ఈ నేచురల్ స్టార్. అంతే కాదు విభిన్న మైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. చివరిగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన వి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా నటించారు. ఈ సినిమా పేక్షకులను అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.  వరుస సినిమాలతో దూసుకు వస్తున్నాడు నాని. ఇప్పటికే శివ నిర్వాణం దర్శకత్వం వహిస్తున్న టక్ జగదీష్ సినిమా ను పూర్తి చేసాడు. ఏ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమా తర్వాత టాక్సీ వాల ఫెమ్ రాహుల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా శ్యామ్ సింగరాయ్ అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి

, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, అధితిరావు హైదరి నటిస్తున్నారు. ఈ సినిమాతోపాటు ‘అంటే .. సుందరానికీ’ అనే సినిమా కూడా చేస్తున్నాడు నాని. ఇదిలా ఉంటే త్వరలో మరో సినిమాతో  రాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరు కలిసి ‘భలే భలే మగాడివోయ్’ సినిమా చేసారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే రేంజ్ లో వీళ్లీద్దరి కాంబోలో సినిమా రాబోతుందని అంటున్నారు. ఇక మారుతి ప్రస్తుతం గోపీచంద్ కథానాయకుడిగా ‘పక్కా కమర్షియల్’ సినిమాను రూపొందిస్తున్నాడు. తనదైన యాక్షన్ కామెడీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా ఆయన రాశి ఖన్నాను తీసుకున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టుగా నానీతో సినిమా ఉండొచ్చనే టాక్ బలంగానే వినిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Salman Khan: సౌత్ సినిమా సాంగ్స్ పైన మోజుపడుతున్న సల్మాన్ ఖాన్.. రాధే మూవీలో ఆ పాట..

Shanaya Katwe : మేనేజర్ తో కామకేళి.. అడ్డొస్తున్నాడని సొంత తమ్ముడ్నే హతమార్చిన కేసులో హీరోయిన్ అరెస్ట్

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!