Nandamuri Balakrishna: భారీ యాక్షన్ సీక్వెన్స్ తో బరిలోకి దిగనున్న బాలయ్య.. గోపీచంద్ మలినేని సినిమా మొదలయ్యేది అపుడే..

నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా అఖండ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.

Nandamuri Balakrishna: భారీ యాక్షన్ సీక్వెన్స్ తో బరిలోకి దిగనున్న బాలయ్య.. గోపీచంద్ మలినేని సినిమా మొదలయ్యేది అపుడే..
Balakrishna
Follow us

|

Updated on: Jan 25, 2022 | 12:17 PM

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా అఖండ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు బాలకృష్ణ . అందులో ఒకటి అఘోర పాత్ర. ఇక ఈ పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరుపుకుంది.  గోపీచంద్ మలినేని కూడా ఇటీవలే క్రాక్ సినిమా హిట్ అందుకున్నాడు. రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు అదిరిపోయే కథతో బాలకృష్ణ సినిమాను తెరపైకెక్కిస్తున్నాడు గోపీచంద్.

బాలయ్య – గోపీచంద్ కాంబోలో రాబోతున్న సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే  వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు ఈ సినిమాలో. ఇక ఈ సినిమా మాఫియా బ్యాగ్రౌండ్ లో తెరకెక్కుతోందని కొందరు.. లేదు రాజకీయ నేపథ్యంలో ఉండబోతుందని మరికొందరు అంటున్నారు. అయితే ఈ నెల 11 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకావలసి ఉంది. కానీ కరోనా ఎఫక్ట్ కారణంగా ఆలస్యమైంది. వచ్చేనెల 12వ తేదీ నుంచి ఫస్టు షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారట. ఆతర్వాత మిగిలిన షూటింగ్ ను కడప ప్రాంతంలో చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ .. బాలయ్యతో సినిమా చేయాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు అనిల్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Namrata Shirodkar : అంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు అంటున్న మహేష్ సతీమణి.. వైరల్ అవుతున్న పోస్ట్

Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..

Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!