Nagarjuna’s The Ghost: మరింత రసవత్తరంగా మారనున్న దసరా.. తగ్గేదే లే అంటున్న నాగార్జున

కింగ్ నాగార్జున త్వరలో ఘోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రీసెంట్ గా బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ఏం ముందుకు వచ్చాడు నాగ్

Nagarjuna's The Ghost: మరింత రసవత్తరంగా మారనున్న దసరా.. తగ్గేదే లే అంటున్న నాగార్జున
The Ghost
Follow us

|

Updated on: Sep 13, 2022 | 8:59 PM

కింగ్ నాగార్జున(Nagarjuna) త్వరలో ఘోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రీసెంట్ గా బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ఏం ముందుకు వచ్చాడు నాగ్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నాడు నాగార్జున. ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ షో చేస్తున్నాడు నాగార్జున. ఘోస్ట్ సినిమాను ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రవీణ్‌ దర్శకత్వంలో వచ్చిన గరుడ వేగ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అదే కథాంశంతో వస్తోన్న ‘ది ఘోస్ట్‌’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 5వ తేదీన విడుదల చేయనున్నారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా కూడా దసరా ను టార్గెట్ చేసి రిలీజ్ చేయనున్నారు. మెగాస్టార్ సినిమా వస్తున్నప్పటికీ ‘ఘోస్ట్’ వెనక్కి తగ్గేది లేదని చిత్రబృందం తమ తాజా నిర్ణయంతో స్పష్టం చేసింది. దాంతో దసరా సీజన్ లో పెద్ద హీరోల సందడి షురూ కానుంది. ఇందులో నాగ్‌ ఒక రా ఏజెంట్‌ పాత్రలో నటిస్తున్నారు. కష్టాల్లో ఉన్న అక్కను కాపాడడానికి విక్రమ్‌ (నాగార్జున) ఎలాంటి సాహసాలు చేయాల్సి వచ్చింది. అసలు వారిని కిడ్నాపర్లు, గ్యాంగ్‌స్టర్‌లు ఎందుకు చంపాలనుకున్నారు. అన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?