Mohan Babu : నన్ను రెచ్చగొట్టాలని కొందరు చూశారు.. నేను అసమర్థుడిని కాదు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

మా ఎన్నిలకల హడావిడి ముగిసింది. మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించారు. మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Mohan Babu : నన్ను రెచ్చగొట్టాలని కొందరు చూశారు.. నేను అసమర్థుడిని కాదు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
Mohan Babu
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 12, 2021 | 6:16 AM

Mohan Babu : మా ఎన్నిలకల హడావిడి ముగిసింది. మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించారు. మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయినా కానీ మాలో వేదిమాత్రం తగ్గడంలేదు. పాతికేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 72 శాతం పోలింగ్ నమోదైంది. మంచు విష్ణుకు 381 రాగా సమీప ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‎కు 274 ఓట్లు వచ్చాయి. దీంతో మంచు విష్ణు 107 ఓట్లతో విజయ ధుంధుభి మోగించారు. జనరల్ సెక్రటరీగా రఘుబాబు ఏడు ఓట్ల తేడాతో జీవితపై గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‎గా శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్‎గా మాదాల రవి, బెనర్జీ, కోశాధికారిగా శివబాలాజీ, జాయింట్ సెక్రెటరీలుగా గౌతం రాజు, ఉత్తేజ్ విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ఎనిమిది మంది, విష్ణు ప్యానల్ నుంచి 10 మంది ఈసీ మెంబర్లుగా గెలుపొందారు. అందులో శివారెడ్డి అత్యధికంగా 362 ఓట్లు వచ్చాయి.

ఇక ఎన్నికల్లో మంచు విష్ణు విజయం తర్వాత మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు.. ఆయన మాట్లాడుతూ..  17 ఏళ్ల క్రితం నేను మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యా.. ఇప్పుడు నా బిడ్డ ఎన్నికయ్యాడు అంతా దేవుడి నిర్ణయం అన్నారు. అలాగే సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసి ఆ తర్వాత విజృంభిస్తుంది.. సముద్రం వెనక్కి వెళ్లి ఆ తర్వాత సునామీలా తిరిగి వస్తుంది.. నన్ను రెచ్చగొట్టాలని కొందరు చూశారు.. నేను అసమర్థుడిని కాదు.. నేను మౌనంగా ఉండాలని చెప్పారు.. అన్నీ గమనిస్తూ ఎప్పుడు సమాధానం చెప్పాలో ఎదురుచూశా అన్నారు. నోరు ఉంది కదాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు.. నిన్నటిది వేస్ట్‌ పేపర్‌.. నేడు న్యూస్‌ పేపర్‌ .. రేపటిది క్వశ్చన్‌ పేపర్‌ అంటూ మోహన్ బాబు వేదాంతం చెప్పుకొచ్చారు. అలాగే  రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ సహకారం లేకపోతే ఏం చేయలేం అన్నారు. మాకు అవార్డ్‌ ఇవ్వాలని వైఎస్‌ఆర్‌ సీఎం ఉండగా అడిగాం అన్నారు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎన్నో అభివృద్ధి పనులు చేశారు.. కానీ సీఎంని సినీ పెద్దలు ఎందుకు సన్మానించలేదు.. ఏపీ సీఎంని కూడా సన్మానించాల్సి ఉండేది.. ఎందుకు చేయలేదు అని మోహన్ బాబు ప్రశ్నించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Maa Elections 2021: ‘నిన్న గెలిచిన నేను.. నేడు ఎలా ఓడిపోయానబ్బా’.. ఫలితం మారడంపై అనసూయ ఆసక్తికర ట్వీట్‌..

Nagababu: ‘మా’ రాజీనామా పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాగబాబు..

Mohanbabu: నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ‘మా’ఎన్నికలపై మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు..

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..

రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.