Ravi Teja : మెగాస్టార్ సినిమాలో రవితేజ కనిపించేది ఆ పాత్రలోనేనట..!

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైనప్ చేసినవిషయం తెలిసిందే. కరోనా కారణంగా తగ్గిన స్పీడ్‌ను కవర్ చేయడానికి మెగాస్టార్ ఫుల్ జోష్ లో షూటింగ్స్ లో పాల్గొంటున్నారు...

Ravi Teja : మెగాస్టార్ సినిమాలో రవితేజ కనిపించేది ఆ పాత్రలోనేనట..!
Megastar Mass Raja
Follow us

|

Updated on: Jul 27, 2022 | 8:39 AM

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi )వరుస సినిమాలను లైనప్ చేసినవిషయం తెలిసిందే. కరోనా కారణంగా తగ్గిన స్పీడ్‌ను కవర్ చేయడానికి మెగాస్టార్ ఫుల్ జోష్ లో షూటింగ్స్ లో పాల్గొంటున్నారు, రీసెంట్ గా ఆచార్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు.. ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ సినిమాను రెడీ చేస్తున్నారు. తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మలయాళ మూవీ లూసిఫర్ కు రీమేక్ గా రాబోతుంది. ఇక ఈ సినిమాలో స్టార్ హారో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పటు తమిళ్ రీమేక్ వేదాళం సినిమాలో నటిస్తున్నారు చిరు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు భోళాశంకర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అలాగే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మెగాస్టార్. పక్క మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇక బాబీ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే రవితేజ ఈ సినిమాలో నటిస్తున్నాడని క్లారిటీ ఇచ్చారు చిత్ర యూనిట్. ఇక ఈ మూవీలో మాస్ రాజా పాత్ర ఎలాఉంటుందని అభిమానులంతా చర్చించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కోడుతోంది.  అయితే ఈ సినిమాలో రవితేజ మెగాస్టార్ కు తమ్ముడిగా కనిపించనున్నారట.  మెగాస్టార్ సవతి తల్లి కొడుకుగా రవితేజ కనిపించనున్నారట..అంతే కాకుండా ఇద్దరి మధ్య ఓ హైఓల్టేజ్ ఎపిసోడ్ కూడా ఉండనుందని అంటున్నారు. ఇక గతంలో చిరంజీవి నటించిన అన్నయ్య సినిమాలో రవితేజ మెగాస్టార్ తమ్ముడిగా కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ కు తమ్ముడిగా నటించనున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..