Megastar Chiranjeevi: మెగాస్టార్‌‌కు పనిష్‌మెంట్ ఇచ్చిన నిర్మాత.. చిరు చేసిన పనికి అంతా షాక్..

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. స్వయం కృషి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం చిరంజీవి.

Megastar Chiranjeevi: మెగాస్టార్‌‌కు పనిష్‌మెంట్ ఇచ్చిన నిర్మాత.. చిరు చేసిన పనికి అంతా షాక్..
Megastar
Follow us

|

Updated on: Nov 26, 2021 | 5:14 PM

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. స్వయం కృషి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం చిరంజీవి. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తెలుగు సినిమా పై చెరగని సంతకాన్ని చేశారు మెగాస్టార్. అంతులేని అభిమానులను సొంతం చేసుకున్న మెగాస్టార్ ఆమధ్య సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చి ఇప్పుడు తిరిగి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే దర్శకనిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్న మెగాస్టార్ ను ఓ ప్రొడ్యూసర్ పనిష్‌మెంట్ ఇచ్చారట. చిరంజీవికి నిర్మాత పనిష్ చేయడమేంటి అనికుంటున్నారా..? నిజమే పనిష్ మెంట్ అంటే అలాంటి ఇలాంటిది కూడా కాదు ఏకంగా రోజంతా ఎండలో నిలబెట్టారట.. వినడానికి షాకింగ్ గా ఉంది కాదు.

చిరంజీవి కెరీర్ లో ఎదగడానికి చాలా కష్టపడరు. చిన్న చిన్న  హీరోగా ఎదిగే క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అయితే మెగాస్టార్ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో కోతల రాయుడు సినిమా ఒకటి. కె.వాసు ద‌ర్శ‌క‌త్వంలో భ‌రద్వాజ్ త‌మ్మారెడ్డి, వాణి త‌మ్మారెడ్డి ఆ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో తులసి ఓ చిన్న క్యారెక్టర్ లో నటించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కోతల రాయుడు సినిమా సమయంలో చిరంజీవి షూటింగ్ కు ఆలస్యంగా వచ్చారు .. దాంతో నిర్మాతలకు పట్టారని కోపం వచ్చిందట. దాంతో చిరుని ఎండలో నిలబడమని పనిష్ చేశారట.. అయితే అది గంట కాదు.. రెండు గంటలు కాదు.. ఏకంగా రోజంతా ఎండలో నిలుచోమని చెప్పారట. మెగాస్టార్ మారు మాట్లాడకుండా రోజంతా ఎండలో నిలుచున్నార‌ట‌. అది చూసిన తులసి షాక్ అయ్యారట. ఆ అవమానాన్ని ఆయ‌న మ‌న‌సులో పెట్టుకోలేదు. నిర్మాత‌కు ఆయ‌న ఇచ్చిన గౌర‌వం అది. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు అని చెప్పుకొచ్చారు తులసి శివగామి. అవమానాలను గుర్తుపెట్టుకోకూడదు అనే తత్వమే ఆయనను మెగాస్టార్ గా నిలబెట్టింది అని అన్నారు తులసి

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Janani Song : ఆర్ఆర్ఆర్ నుంచి జనని సాంగ్ వచ్చేసింది.. సినిమా మొత్తానికి సోల్ ఈ పాట..

Keerthy Suresh: చీరకట్టులో మెరిసిపోతున్న నేటి ‘మహానటి’.. ‘కీర్తీసురేష్’ లేటెస్ట్ ఫోటోస్..

Ritu Varma: తెలుగు అమ్మాయి రీతూ వర్మ అందాలు.. చందమామ అయినా చిన్నబోవాల్సిందే..(ఫొటోస్)

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..