Megastar Chiranjeevi : నయనతార చెల్లిగా నటించడం పై మెగాస్టార్ ఏమన్నారంటే..

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi )నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే

Megastar Chiranjeevi : నయనతార చెల్లిగా నటించడం పై మెగాస్టార్ ఏమన్నారంటే..
Chiranjeevi
Follow us

|

Updated on: Sep 25, 2022 | 6:08 PM

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi )నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తమిళ్ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, థక్కర్ మార్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయన తార చిరంజీవి సిస్టర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా మెగాస్టార్ లుక్ ప్రేక్షకులను, అభిమానులను తెగ ఆకట్టుకుంది. గాడ్ ఫాదర్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ ఇంటర్వ్యూలో మెగాస్టార్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

చిరంజీవి సినిమా అంటే హీరోయిన్స్ లేకుండా ఉహించుకోలేం.. దాదాపు హీరోయిన్స్ లేకుండా చిరు సినిమాలు లేవు. కానీ ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ లేదు. నయనతార చేస్తున్న పాత్ర మెగాస్టార్ సిస్టర్ గా నటిస్తున్నారు. గతంలో హీరోయిన్ గా చేసిన నయన్ ఇప్పుడు సిస్టర్ పాత్రలో నటించడం పై మెగాస్టార్ స్పందిస్తూ.. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ కు నయనతార కరెక్ట్ అని అందరం అనుకున్నాం .. చెప్పగానే నయన్ కూడా ఒప్పేసుకుంది. ఆమె ఎంతో అద్భుతంగా నటించింది. కొంతంమంది అన్నారు .. హీరో హీరోయిన్స్ గా చేసిన వీరు ఈ సినిమాలో అన్న చెల్లెళ్లుగా చేస్తే ఇబ్బందిగా అనిపించలేదా అని అన్నారు.. కానీ కథ చాలా పవర్ ఫుల్..కానీ నేను వెనక్కి వెళ్లి ఆమె నా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది ఇప్పుడు చెల్లిగా ఎలా..? అన్న ఆలోచన కూడా రానివ్వదు.. అంత పవర్ ఫుల్ గా ఉంటుంది ఈ సినిమాలో నయన్ పాత్ర అన్నారు చిరు. మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..

యానిమల్‌ సినిమా పై విద్యాబాలన్‌ సంచలన కామెంట్స్
యానిమల్‌ సినిమా పై విద్యాబాలన్‌ సంచలన కామెంట్స్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!