Acharya: రికార్డులు క్రియేట్ చేస్తున్న ఆచార్య మూవీ సాంగ్.. వేట మొదలైందంటున్న ఫ్యాన్స్..

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాకోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో..

Acharya: రికార్డులు క్రియేట్ చేస్తున్న ఆచార్య మూవీ సాంగ్.. వేట మొదలైందంటున్న ఫ్యాన్స్..
Follow us

|

Updated on: Aug 19, 2021 | 6:44 PM

Acharya: మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాకోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. చిరు- చరణ్ కలిసి నటిస్తే చూడాలని ఎప్పటి నుంచో అభిమానులను ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కోరిక ఆచార్య మూవీతో నెరవేరబోతోంది. ఈ సినిమాలో చరణ్- చిరు ఇద్దరు నక్సలైట్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక టీజర్‌లో మెగాస్టార్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు   బహుశా గుణపాఠాలు చెప్తాననేమో..’ అంటూ చిరు చెప్పిన డైలాగ్ టీజర్‌‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక ఆచార్యలో రామ్ చరణ్ సిద్ద అనే పాత్రలో కనిపించనున్నాడు. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజాహెగ్డే కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టనున్నారు. ప్రస్తుతం చివరి దశలో ఉంది ఈ సినిమా షూటింగ్. రెండు పాటల మినహా మిగిలిన షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఆమధ్య విడుదలైన ‘లాహే లాహే .. ‘ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శివపార్వతుల మధ్య విరహాన్ని గురించి ప్రస్తావిస్తూ జానపద బాణీలో సాగే పాట ఇది..ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఇక ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఇంతవరకూ ఈ పాట 80 మిలియన్ల వ్యూస్‌ను రాబట్టడం విశేషం. ‘ఆచార్య’ నుంచి ఈ పాట ఇలా తొలి రికార్డును నమోదు చేసిందని చెబుతున్నారు. ఇక మెగాస్టార్ పుట్టిన రోజు (ఆగస్టు 22) కానుకగా ఈ మూవీ నుంచి ట్రైలర్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

మరిన్ని ఇక్కడ చదవండి :

Balakrishna: విలన్ పాత్రకోసం విలక్షణ నటుడు.. బాలయ్య కోసం బరిలోకి తమిళ్ హీరో

Sai Dharam Tej – Vaishnav Tej: మెగా బ్రదర్స్ మధ్య బాక్సాఫీస్ వార్.. వారం గ్యాప్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలు..

Nayanthara : మెగాస్టార్ లూసిఫర్ రీమేక్‌లో నయనతార పాత్ర అదేనా..? క్లారిటీ వచ్చేసినట్టే.. ?

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!