మెగాస్టార్ బర్త్​డే మోషన్ పోస్టర్ అదిరిపోయింది..ఇదిగో

రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. అంటే అభిమానుల‌కు పండ‌గ రోజు. రేపటితో 65 ఏళ్లు పూర్తిచేసుకోనున్నారు చిరు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం 7 గంటలకు కామన్ డిస్​ప్లే మోషన్ పోస్టర్​ను రిలీజ్ చేశారు.

మెగాస్టార్ బర్త్​డే మోషన్ పోస్టర్ అదిరిపోయింది..ఇదిగో
Follow us

|

Updated on: Aug 21, 2020 | 8:20 PM

రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. అంటే అభిమానుల‌కు పండ‌గ రోజు. రేపటితో 65 ఏళ్లు పూర్తిచేసుకోనున్నారు చిరు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం 7 గంటలకు కామన్ డిస్​ప్లే మోషన్ పోస్టర్​ను రిలీజ్ చేశారు. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి చెందిన 100 మంది సెలబ్రిటీలు దీనిని తమ సోషల్ మీడియా అకౌంట్ల‌లో ఒకేసారి పోస్ట్ చేయడం విశేషం. ఇక చిరంజీవి పుట్టినరోజు కామన్‌ డీపీ (డిస్‌ప్లే పిక్చర్‌)ని, రామ్ చ‌ర‌ణ్ ట్విటర్‌ వేదికగా రిలీజ్ చేశారు. చిరంజీవి కెరీర్‌ను ప్రతిబింబించేలా దీన్ని డిజైన్ చేశారు.

ఇందులో చిరు నటించిన బ్లాక్‌బాస్ట‌ర్ విజ‌యాలు సాధించిన‌‌ చిత్రాల్లోని పాత్రలను ఒక్కో మెట్టుపై ఉంచారు. మెగాస్టార్‌ టైటిల్‌లో ‘సైరా: నరసింహారెడ్డి’ రోల్‌ను ఉంచారు. చిరంజీవి కొన్నాళ్లు పాలిటిక్స్‌లోకి వెళ్లి, చిత్ర పరిశ్రమకు దూరమ‌య్యారు. ఆ కాలాన్ని కూడా ఈ డీపీలో చూపించడం విశేషం. ‘ఇంద్ర’-‘ఖైదీ నంబర్‌ 150’ పాత్రల మధ్యలో కొంత భాగం ఫ్లాట్‌గా రాళ్లు, మొక్కలు ఉన్నట్లు డిజైన్ చేశారు.

megastar chiranjeevi cdp

ఏపీలో చల్ల.. చల్లగా.! 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..

శ్రీకృష్ణుడ్ని ఆరాధిస్తూ విగ్రహాన్ని పెళ్లి చేసుకున్న యువతి..

చెన్నైకే కాదు, శాంసన్‌కు ఇచ్చిపడేసిన లక్నో సారథి

శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.!

తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు

పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...

ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..

ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..

హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే

ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.