Ram Charan: మెగా పవర్‌ స్టార్‌ నయా మూవీ అప్‌డేట్‌ వచ్చేసింది.. ఆశ్చర్యకరంగా ఆ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన చెర్రీ

ఆర్‌సీ 16 పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఉప్పెనలాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌తో ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబ దర్శకత్వంలో చెర్రీ నటించనున్నాడు. ప్రతిష్ఠాత్మక మైత్రి మూవీ మేకర్స్‌ సమర్పణలో ఈ మెగా మూవీ తెరకెక్కనుంది.

Ram Charan: మెగా పవర్‌ స్టార్‌ నయా మూవీ అప్‌డేట్‌ వచ్చేసింది.. ఆశ్చర్యకరంగా ఆ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన చెర్రీ
Ram Charan
Follow us

|

Updated on: Nov 28, 2022 | 1:07 PM

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌. దీని తర్వాత సౌతిండియన్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఆర్‌సీ15 (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా చేస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు అనంతరం చెర్రీ తర్వాతి సినిమా ఏమిటన్నది ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచింది. జెర్సీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి, కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ సహా పలువురి దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే ఏవీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడీ సందేహాలకు తెరపడింది. ఆర్‌సీ 16 పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఉప్పెనలాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌తో ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించనున్నాడు. ప్రతిష్ఠాత్మక మైత్రి మూవీ మేకర్స్‌ సమర్పణలో ఈ మెగా మూవీ తెరకెక్కనుంది.

ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో తెలియజేస్తూ ‘కొన్నిసార్లు తిరుగుబాటు కూడా అవసరమే అవుతుంది’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీనికి #RamCharanRevolts అనే ట్యాగ్‌ను జత చేసింది. ఇక చెర్రీ ప్రస్తుతం శంకర్‌ సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతోంది. దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఎస్‌ జే సూర్య విలన్‌గా చెర్రీని ఢీకొట్టనున్నాడు. అంజలి, శ్రీకాంత్, సునీల్‌, నవీన్‌ చంద్ర, సముద్ర ఖని, నాజర్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్‌ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చిందని టాక్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!

చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం

మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి

ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..

ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..

ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు

సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో

పొదుపు ఖాతాకు సంబంధించి 19 ఛార్జీలను సవరించిన ఐసీఐసీఐ బ్యాంకు

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సు యాత్రతో రెండు పార్టీలకు చెక్ పెట్టిన జగన్..!

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!