‘మీకు మాత్రమే చెప్తా’ పబ్లిక్ రివ్యూ
రౌడీగా ఇటు టాలీవుడ్లో.. అటు ఆడియన్స్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు అర్జున్ రెడ్డి అలియాస్ విజయదేవర కొండ. విచిత్రమైన కథలను ఎంచుకుంటూ.. మంచి బ్యాంగ్‌తో ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రతీ సినిమాలో.. తనకంటూ.. ఓ మార్క్ ఉండేలా చూసుకుంటాడు విజయ్. అయితే.. తనతో పాటుగా.. యంగ్ టాలెంట్‌ను కూడా ఎంకరేజ్ చేస్తూ.. ప్రొడ్యూసర్ అవతారమెత్తాడు రౌడీ. ‘పెళ్లి చూపులు’ సినిమా కథను తనకు దగ్గరకు తీసుకుకొచ్చిన.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను మెయిన్ లీడ్‌గా.. ‘మీకు మాత్రమే చెప్తా’ ప్రొడ్యూస్ […]
రౌడీగా ఇటు టాలీవుడ్లో.. అటు ఆడియన్స్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు అర్జున్ రెడ్డి అలియాస్ విజయదేవర కొండ. విచిత్రమైన కథలను ఎంచుకుంటూ.. మంచి బ్యాంగ్‌తో ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రతీ సినిమాలో.. తనకంటూ.. ఓ మార్క్ ఉండేలా చూసుకుంటాడు విజయ్. అయితే.. తనతో పాటుగా.. యంగ్ టాలెంట్‌ను కూడా ఎంకరేజ్ చేస్తూ.. ప్రొడ్యూసర్ అవతారమెత్తాడు రౌడీ.
‘పెళ్లి చూపులు’ సినిమా కథను తనకు దగ్గరకు తీసుకుకొచ్చిన.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను మెయిన్ లీడ్‌గా.. ‘మీకు మాత్రమే చెప్తా’ ప్రొడ్యూస్ చేశాడు విజయ్. కాగా.. ఇందులో.. గోమఠం, అనసూయ, వాణి భోజన్, నవీన్ జార్జ్ థామస్, పావని గంగిరెడ్డి, అంతికా మిశ్రా నటించారు. షమీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
నటీ నటుల్లో.. మనకు తరుణ్ భాస్కర్, అనసూయ తప్ప మరెవరూ.. పెద్దగా తెలీయకపోయినా.. విజయ్ ప్రొడ్యూస్ చేసిన సినిమా కావడంతో.. అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా.. దీనికి తగ్గట్టుగానే ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టారు. కాగా.. మొత్తానికి ఇన్ని అంచనాల మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకు ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా విడుదలయ్యింది. ఇప్పటికే యూఎస్లొ ప్రీమియర్ షోలు స్టార్ట్ అయి పోయాయి. దీంతో.. సినిమా చూసిన వాళ్లు తమ తమ.. అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా తెలుపుతున్నారు.
ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అని.. సినిమా స్టార్ట్ నుంచి లాస్ట్ వరకూ.. ఫన్ రైడింగ్ మూవీ అని ట్వీట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. పాత్రల చిత్రీకరణ బావుందని.. అందరూ బాగా యాక్ట్ చేశారని.. అనసూయ ట్విట్స్ సూపర్ అంటూ.. చెప్తున్నారు. ప్రస్తుతానికైతే.. సినిమాపై పాజిటీవ్ టాక్‌నే నడుస్తోంది.
It would be Hypothetical to chose between Tharun as a director or tharun as an actor.
Fantastic Acting debut Tharun ?? #MeekuMaathrameCheptha!! pic.twitter.com/0tulatVdKN
— Deepak (@deepuzoomout) October 31, 2019
Overall a Fun ride ! Worth a watch! ???#MeekuMaathrameCheptha
— Syeraa (@ramsharan94) November 1, 2019
#MeekuMathrameCheptha It’s super fun ride #Tarunbhasker show ???through & through – SUPERHIT congratulations to entire team ??? pic.twitter.com/Qr7NcOJz6n
— ABHISHEK PICTURES (@AbhishekPicture) October 31, 2019