Ravi Teja: ఫుల్ స్వింగ్ లో మాస్ మహారాజ్… బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్న రవితేజ

చాలాకాలం తర్వాత క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చాడు మాస్ మహారాజ రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సాలిడ్ హిట్ ను కొట్టింది.

Ravi Teja: ఫుల్ స్వింగ్ లో మాస్ మహారాజ్... బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్న రవితేజ
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 29, 2021 | 9:44 AM

Ravi Teja: చాలాకాలం తర్వాత క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చాడు మాస్ మహారాజ రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సాలిడ్ హిట్ ను కొట్టింది. ఈ సినిమా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించారు రవితేజ. ఇక క్రాక్ ఇచ్చిన కిక్కుతో రవితేజ దూసుకుపోతున్నారు. ఒకటి రెండూ కాదు ఏకంగా నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టారు మాస్ మహరాజ్‌. క్రాక్‌ సినిమా సెట్స్ మీద ఉండగానే రమేష్ వర్మ డైరెక్షన్‌లో ఖిలాడి మూవీ స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ ఇప్పటికే ఫైనల్‌ స్టేజ్‌కు కూడా వచ్చేసింది. సిచ్యుయేషన్‌ సిగ్నల్ ఇస్తే మే 28న ఖిలాడి ఆడియన్స్‌ ముందుకు వచ్చేస్తాడు.

ఆ సినిమా లైన్‌లో ఉండగానే మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారు రవితేజ. రీసెంట్‌గా శరత్‌ మండవ దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ అయ్యింది. ఆ తరువాత ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా ఫేం వంశీ కృష్ణతోనూ ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు రవితేజ.

ఈ రెండు సినిమాల వర్క్‌ జరుగుతుండగానే ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు క్రాక్ హీరో. ఎంటర్‌టైన్మెంట్ స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రవితేజ్‌ ఓకే చెప్పారన్నది టాలీవుడ్ నయా ఖబర్‌. ప్రజెంట్ గోపిచంద్ హీరోగా పక్కా కమర్షియల్‌ అనే సినిమా చేస్తున్న మారుతి ఆ మూవీ అయిపోగానే రవితేజ సినిమా వర్క్‌ స్టార్ట్ చేస్తారట. ఇలా మాస్ రాజా వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

గ్లోబల్ స్టార్ ఐకాన్ పెద్దగా ఉపయోగపడలేదు.. ప్రియాంక చోప్రాపై చెల్లి మీరా చోప్రా సంచలన కామెంట్స్

కోవిడ్ పై పోరు, రోగుల కోసం 100 ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్ల ను డొనేట్ చేసిన అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా

F3 Movie: సెంటిమెంట్‏ను నమ్ముకుంటున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. ఎఫ్ 3 సినిమా విడుదలయ్యేది అప్పుడేనా..

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!