Mahesh Babu: మహేశ్ బాటలోనే.. స్టేజ్ పై అదరగొట్టిన గౌతమ్.. వీడియో చూసి ఫుల్ ఖుషి అవుతున్న ఫ్యాన్స్..

తాజాగా గౌతమ్‏కు సంబంధించిన ఓ వీడియో మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తుంది. ఇంతకీ ఏంటీ ఆ వీడియో అనుకుంటున్నారా ?. అది గౌతమ్ ఘట్టమనేని ఫస్ట్ థియేటర్ ప్రొడక్షన్ వీడియో..

Mahesh Babu: మహేశ్ బాటలోనే.. స్టేజ్ పై అదరగొట్టిన గౌతమ్.. వీడియో చూసి ఫుల్ ఖుషి అవుతున్న ఫ్యాన్స్..
Mahesh Babu
Follow us

|

Updated on: Dec 01, 2022 | 6:22 PM

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దివంగత హీరో కృష్ణ వారసుడిగా చిన్న వయసులోనే వెండితెరపై సందడి చేసిన మహేష్.. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో సూపర్ స్టార్‏ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక మరోవైపు మహేష్ కూతురు సితార సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ‏ తన అన్నయతో.. తండ్రితో కలిసి చేసే అల్లరి వీడియోస్ , ఫోటోస్ షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‏ కు టచ్ లో ఉంటుంది. అంతేకాదు..సితార మల్టీటాలెంటెడ్. ఇప్పటికే సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి చిన్నారులకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తుంటుంది. అయితే నెట్టింట సితార ఉన్నంత యాక్టివ్‏గా గౌతమ్ కనిపించడు. ఎప్పుడూ సైలెంట్ గా కనిపించే గౌతమ్..చిన్న వయసులోనే వన్ సినిమాలో బాలనటుడిగా అరంగేట్రం చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఆ తర్వాత మళ్లీ గౌతమ్ సినిమాల్లో కనిపించలేదు. తాజాగా గౌతమ్‏కు సంబంధించిన ఓ వీడియో మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తుంది. ఇంతకీ ఏంటీ ఆ వీడియో అనుకుంటున్నారా ?. అది గౌతమ్ ఘట్టమనేని ఫస్ట్ థియేటర్ ప్రొడక్షన్ వీడియో..

స్కూల్లో గౌతమ్ తన స్నేహితులతో కలిసి ఒక యాక్ట్ చేసి చూపించాడు. అది ఇంగ్లీష్ సినిమా అయిన ఫ్రోజెన్ లా అనిపించింది. అందులో గౌతమ్.. తన మిత్రులతో కలిసి ఎంతో చక్కగా హావా భావాలను చూపిస్తూ.. యాక్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను మహేష్ సతీమణి నమ్రతా తన ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేస్తూ.. ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. “తను లవ్ ఎక్స్ పర్ట్ కాదు. కానీ స్నేహితులతో కలిసి ఎంతో చక్కగా నటించారు. ఘట్టమనేని గౌతమ్ తొలి థియేటర్ ప్రొడక్షన్. దానిని గౌతమ్ తన స్టైల్లో కంప్లీట్ చేశారు. ఫ్రోజన్ అనేది మా ఫ్యామిలీ పేవరేట్ కాదు. కానీ గౌతమ్ ను అలా చూడడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటివి ఇంకా గౌతమ్ నుంచి మరెన్నో రావాలని ఆకాంక్షిస్తున్నాం. లవ్ సో మచ్ గౌతమ్ ” అంటూ రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇక ఈ వీడియో చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. గౌతమ్ ను చూస్తే అచ్చం మహేష్ ను చూస్తున్నట్లు ఉందని.. మురారి మహేష్… అతడులో మహేష్ లా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!