Dhanush and Mahesh Babu: కోలీవుడ్‌లో ధనుష్.. ఓవరాల్‌గా మహేష్..సరికొత్త రికార్డ్.. అదేంటంటే

స్టార్ హీరోలకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగా సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంటుంది స్టార్ హీరోలకు.. కోట్లమంది సెలబ్రెటీలు ఫాలో అవుతూ ఉంటారు.

Dhanush and Mahesh Babu: కోలీవుడ్‌లో ధనుష్.. ఓవరాల్‌గా మహేష్..సరికొత్త రికార్డ్.. అదేంటంటే
Mahesh Babu, Danush
Follow us

|

Updated on: Sep 14, 2022 | 5:09 PM

స్టార్ హీరోలకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగా సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంటుంది స్టార్ హీరోలకు.. కోట్లమంది సెలబ్రెటీలు ఫాలో అవుతూ ఉంటారు. తాజాగా కోలీవుడ్ లో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకొని రికార్డు క్రియేట్ చేశాడు హీరో ధనుష్(Dhanush). తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే ధనుష్‌కు కోలీవుడ్‌లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులోనూ ఆయన సినిమాలు డబ్ అవుతూ ఉంటాయి. దాంతో ఇక్కడ కూడా ధనుష్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ హీరోను ఫాలో అయ్యే ఫ్యాన్స్ తో రికార్డు క్రియేట్ చేశాడు. 11 మిలియన్ ల ఫాలోవర్స్ ను ట్విట్టర్ లో సంపాదించుకున్న ధనుష్ కోలీవుడ్ లో నెం.1 గా నిలిచాడు. ఇప్పటివరకు అక్కడ ఏ స్టార్ హీరోకు సోషల్ మీడియాలో ఇంత ఫాలోయింగ్ లేదు.

ఇక మన తెలుగులో సూపర్ మహేష్ బాబు నెం.1 ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ ని ట్విట్టర్ లో ఫాలో అవుతున్న వారి సంఖ్య అక్షరాల 12.8 మిలియన్ లు. అంటే తెలుగులోనే కాదు సౌత్ మొత్తంలో మహేష్ నెంబర్ వన్ గా ఉన్నారు. ఇక ధనుష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ధనుష్. ఈ సినిమా ప్రియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.