Theatre/OTT Movies: సంక్రాంతి ముందు సందడే సందడి.. ఈ వారం థియేటర్లు/ ఓటీటీల్లో అలరించనున్న సినిమాలివే

జనవరి మొదటివారంలో సినిమా ప్రియులను అలరించేందుకు కొన్ని చిత్రాలు సిద్ధమయ్యాయి. ఇవన్నీ చిన్న సినిమాలే కావడం గమనార్హం. ఇక ఎప్పటిలాగే ఆసక్తికరమైన కంటెంట్‌తో కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లను అందించేందుకు ప్రముఖ ఓటీటీలు కూడా సిద్ధమయ్యాయి.

Theatre/OTT Movies: సంక్రాంతి ముందు సందడే సందడి.. ఈ వారం థియేటర్లు/ ఓటీటీల్లో అలరించనున్న సినిమాలివే
Theatre, Ott Movies
Follow us

|

Updated on: Jan 03, 2023 | 7:56 AM

సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పండగకు విడుదలైన సినిమాలన్నీ టాక్‌తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు సాధిస్తాయి. అందుకు తగ్గట్టే బడా దర్శక నిర్మాతలు కూడా సంక్రాంతికే తమ సినిమాలను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేసుకుంటారు. ఈసారి పండగకు కూడా పెద్ద సినిమాలే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయనున్నాయి. అయితే అంతకుముందే జనవరి మొదటివారంలో సినిమా ప్రియులను అలరించేందుకు కొన్ని చిత్రాలు సిద్ధమయ్యాయి. ఇవన్నీ చిన్న సినిమాలే కావడం గమనార్హం. ఇక ఎప్పటిలాగే ఆసక్తికరమైన కంటెంట్‌తో కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లను అందించేందుకు ప్రముఖ ఓటీటీలు కూడా సిద్ధమయ్యాయి. మరి కొత్త ఏడాది మొదటివారంలో విడుదల కానున్న సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.

థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు

  • కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది డైనోసార్స్‌- జనవరి 6
  • మైఖేల్‌ గ్యాంగ్‌- జనవరి 6
  • దోస్తాన్‌- జనవరి 6
  • ప్రత్యర్థి- జనవరి 6
  • వీర గున్నమ్మ- జనవరి 6
  • ఎ జర్నీ టు కాశీ- జనవరి 6

ఓటీటీలో వస్తోన్న సినిమాలు, సిరీస్‌లివే..

నెట్‌ఫ్లిక్స్‌

  • హౌ బి కేమ్‌ ఏ గ్యాంగ్‌స్టర్‌ (వెబ్‌ సిరీస్‌)- జనవరి 4
  • జిన్నీ అండ్‌ జార్జియా (వెబ్‌ సిరీస్‌)- జనవరి 5
  • ఉమెన్‌ ఆఫ్‌ ది డెడ్‌ (హాలీవుడ్)- జనవరి 6
  • పోలీస్‌వర్సెస్‌ అండర్‌ వరల్డ్‌ (హిందీ)- జనవరి 6
  • పేల్‌ బ్లూ ఐ (హాలీవుడ్‌)- జనవరి 6

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

ఇవి కూడా చదవండి
  •  తాజా ఖబర్‌ (హిందీ) జనవరి 6

జీ5

  • ఊంచాయి (హిందీ) జనవరి 6

సోనీలివ్‌

  •  ఫాంటసీ ఐస్‌ల్యాండ్‌ (వెబ్‌సిరీస్‌)- జనవరి 3
  • సౌదీ వెళ్లాక్క (మలయాళం)- జననరి 6

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..