Liger: లాస్ట్‌లో ప్లాన్ చేంజ్ చేసిన లైగర్ టీమ్.. ఫ్యాన్ మీట్ ప్రోగ్రామ్ ఎక్కడంటే..

రౌడీ బాయ్ విజయ్ దేవర కొండనటిస్తోన్న లేటెస్ట్ మూవీ లైగర్(Liger). పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Liger: లాస్ట్‌లో ప్లాన్ చేంజ్ చేసిన లైగర్ టీమ్..  ఫ్యాన్ మీట్ ప్రోగ్రామ్ ఎక్కడంటే..
Liger
Follow us

|

Updated on: Aug 14, 2022 | 3:54 PM

రౌడీ బాయ్ విజయ్ దేవర కొండనటిస్తోన్న లేటెస్ట్ మూవీ లైగర్(Liger). పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమా పై ఆంచనాలను పెంచేశాయి. ఈ మూవీలో విజయ్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. అలాగే ఈ మూవీలో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాతర్లో నటిస్తున్నారు. మైక్ టైసన్ పాత్ర ఈ సినిమాకు చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే మరో ముఖ్య పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ కనిపించనున్నారు. ఈ సినిమాలో చాయ్ వాలా నుంచి బాక్సర్ గా విజయ్ ఎలా మారాడు అన్నది చూపించనున్నారు.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో లైగర్ టీమ్ పర్యాటించి సినిమాను ప్రమోట్ చేసుకుంది. తాజాగా వరంగల్ లో లైగర్ ఫ్యాన్ మీట్ ను ఏర్పాటు చేశారు. అయితే మరొకొన్ని గంటల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానున్న సమయంలో అకస్మాత్తుగా వేదిక మార్చారు నిర్వాహకులు, వర్షం కారణంగా వేదికను కాజీ పేటలోని సత్య సాయి కన్వెన్షన్ హాల్ కు మార్చారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని వరంగల్ లోని సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ లో నిర్వహించాలని అనుకున్నారు. ఇక లైగర్ సినిమా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్ కు పరిచయం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.