Krithi Shetty: తొలిసారి అలాంటి పాత్రలో కనిపించనున్న బేబమ్మ.. ఏ సినిమాకోసమంటే..

ఒకేఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా ఎదిగింది ముద్దుగుమ్మ కృతిశెట్టి(Krithi Shetty). బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టింది కృతిశెట్టి.

Krithi Shetty: తొలిసారి అలాంటి పాత్రలో కనిపించనున్న బేబమ్మ.. ఏ సినిమాకోసమంటే..
Krithi Shetty
Follow us

|

Updated on: Sep 10, 2022 | 11:59 AM

ఒకేఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా ఎదిగింది ముద్దుగుమ్మ కృతిశెట్టి(Krithi Shetty). బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టింది కృతిశెట్టి. తొలి సినిమాతోనే అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. చూడటానికి అచ్చం మన పక్కింటి అమ్మాయిలా ఉంటుంది ఈ భామ. ఇక సెకండ్ సినిమా శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. అదేవిధంగా నాగ చైతన్య నటించిన బంగార్రాజు సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది ఈ చిన్నది. అయితే తాజాగా ఈ అమ్మడికి ఫస్ట్ ఫ్లాప్ ఎదురైంది. ఇటీవల ఈ చిన్నది ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన ది వారియర్ అనే సినిమాలో నటించింది. లింగు స్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు , తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రెండు భాషల్లో సినిమా నిరాశపరచడంతో ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాల పై ఫోకస్ పెట్టింది కృతి.

ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న ఆ మ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుమా ముందుకు రానుంది. అలాగే ఈ సినిమా తో పాటు అక్కినేని నాగచైతన్య సరసన మరో సినిమా చేస్తోంది. ఈ సినిమా వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం కృతిని సంప్రదిండం ఆమె ఓకే చెప్పడం కూడా జరిగిపోయిందట. అయితే ఈ సినిమాలో కృతి మునుపెన్నడూ చేయని పాత్ర చేస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కృతి శెట్టి పాత్ర ఎంతో భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో మొదటిసారి ఒక ప్రేతాత్మ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆత్మగా కనిపించి అందరిని భయపెట్టనుందట కృతిశెట్టి. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు