Krithi Shetty Birthday : సొట్ట బుగ్గలతో స్మైల్ ఇచ్చిన సుందరి… రామ్ పోతినేని సినిమా నుంచి అందాల కృతి బర్త్ డే పోస్టర్..

ఉప్పెన సినిమాతో ఎగసిన అందం కృతి శెట్టి. ఈ మంగుళూరు బ్యూటీ మొదటి సినిమాతోనే మాయ చేసింది. సుకుమార్ శిష్యుడు బుచ్చుబాబు సన దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది కృతి..

Krithi Shetty Birthday : సొట్ట బుగ్గలతో స్మైల్ ఇచ్చిన సుందరి... రామ్ పోతినేని సినిమా నుంచి అందాల కృతి బర్త్ డే పోస్టర్..
Kruthi
Follow us

|

Updated on: Sep 21, 2021 | 11:18 AM

Krithi Shetty: ఉప్పెన సినిమాతో ఎగసిన అందం కృతి శెట్టి. ఈ మంగుళూరు బ్యూటీ మొదటి సినిమాతోనే మాయ చేసింది. సుకుమార్ శిష్యుడు బుచ్చుబాబు సన దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది కృతి. మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. ఇక ఉప్పెన సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ కృతి. ఉప్పెన సినిమా నుంచి కృతి పోస్టర్ విడుదలైన వెంటనే ఈ చిన్నదానికోసం గూగుల్ ని గాలించేశారు అభిమానులు. ఉప్పెన సినిమాతో రాత్రికి రాత్రే క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇక మొదటి సినిమాతోనే మెప్పించిన ఈ మంగుళూరు ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

ప్రస్తుతం ఈ చిన్నది.. నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తుంది కృతిశెట్టి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది ఈ చిన్నది. ఈ సినిమాకు తమిళ్ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు కృతిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా సినిమానుంచి అందమైన కృతి పోస్టర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. అలా వెనక్కితిరిగి ఓర కంట చూస్తున్న ఓ చిరుమందహాసం విసిరింది కృతి. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. సొట్ట బుగ్గలతో ఆమె ఇచ్చిన స్మైల్ కుర్రాళ్ళ గుండెల్లో బాణాల గుచ్చుకుంటున్నాయి. ఇక నితిన్ జోడీగా ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాను కూడా చేస్తోంది. ఇదే సమయంలో పట్టాలెక్కిన ‘బంగార్రాజు’ సినిమాలో ఆమె చైతూ జోడీగా కనిపించనుంది. అలాగే సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే మూవీ చేస్తోంది.Kruthi Shetty

Ram 19

Ram 19

Kruthi Shettyమరిన్ని ఇక్కడ చదవండి : 

Nandamuri Balarkishna: మరోసారి మంచి మనసు చాటుకున్న బాలకృష్ణ.. చిన్నారి క్యాన్సర్ పేషేంట్‌కు చికిత్స కోసం ఆర్ధిక సాయం

Nagarjuna’s Ghost Movie: నాగార్జున సినిమాకు నో చెప్పిన కాజల్.. చందమామ ప్లేస్‌ను రీప్లేస్ చేసేది ఆమేనా..

Bigg Boss 5 Telugu: ఆమె సింగిల్.. ఏమైనా చెయ్యొచ్చు అన్న ప్రియా.. రెచ్చిపోయిన రవి.. సీరియస్ అయిన సన్నీ..

ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా