Kiccha Sudeep : ‘నాగార్జున మా కోసం గేట్లు తెరిచారు’.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కిచ్చా సుదీప్

కిచ్చా సుదీప్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే..జక్కన్న తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు సుదీప్.

Kiccha Sudeep : 'నాగార్జున మా కోసం గేట్లు తెరిచారు'.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కిచ్చా సుదీప్
Kiccha Sudeep
Follow us

|

Updated on: Jun 26, 2022 | 5:35 PM

కిచ్చా సుదీప్(Kiccha Sudeep ).. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే..జక్కన్న తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు సుదీప్. ఆ తరవాత ఈ స్టార్ హీరో నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి హిట్స్ గా నిలిచాయి. తాజాగా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’. జూలై 28న ఈ త్రీడీ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని అనూప్ భండారి డైరెక్ట్ చేశారు. ఇంకా ఈ చిత్రంలో జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్‌, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. స‌ల్మాన్ ఖాన్ ఫిలింస్ స‌మ‌ర్ప‌ణ‌లో జీ స్టూడియోస్‌, కిచ్చా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఉత్త‌రాదిన రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని షాలిని ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై జాక్ మంజునాథ్ నిర్మించారు. ఇన్‌వెనియో ఆరిజ‌న్స్ బ్యాన‌ర్‌పై అలంకార్ పాండియ‌న్ ఈ సినిమాకు స‌హ నిర్మాతగా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో రామ్ గోపాల్ వ‌ర్మ‌, అఖిల్ అక్కినేని, విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, మంగ్లీ, అనూప్ భండారి, షాలిని త‌దిత‌రులు పాల్గొన్నారు.

కిచ్చా సుదీప్ మాట్లాడుతూ ‘‘విక్రాంత్ రోణ రూప క‌ల్ప‌న‌లో చాలా విష‌యాలు నాకు ద‌గ్గ‌ర‌య్యాయి. నా స్నేహితుడు జాక్ మంజునాథ్‌, ద‌ర్శ‌కుడు అనూప్‌కు ముందుగా థాంక్స్‌. అనూప్ నాతో ఈ సినిమా కోసం నాలుగేళ్ల‌కు పైగానే ట్రావెల్ అయ్యాడు. అనూప్ నా కార్యెక్ట‌ర్‌ను గొప్ప‌గా చూపించ‌డానికి ఎంతో ఆలోచించాడు అన్నారు. కోవిడ్ త‌ర్వాత ఈ సినిమా చేయాల‌ని నాగార్జున‌గారిని అడిగితే మా కోసం గేట్స్ తెరిచారు. అన్న‌పూర్ణ స్టూడియోలో రెండున్న‌ర నెల‌ల‌కు పైగానే చిత్రీక‌రించాం. అన్నీ ఫ్లోర్స్ మాకే ఇచ్చేశారు. కోవిడ్ భ‌యం ఉన్న‌ప్ప‌టికీ .. చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. ఓ కోవిడ్ కేసు లేకుండా షూటింగ్‌ను పూర్తి చేశాం. స‌మ‌యం కూడా మాకు స‌పోర్ట్ చేసింది. ఈగ సినిమా వంటి సినిమాను నాకు ఇచ్చిన రాజ‌మౌళిగారికి, విజ‌యేంద్ర ప్ర‌సాద్‌గారికి థాంక్స్‌. అలాగే నా జ‌ర్నీ స్టార్ట్ కావ‌టానికి కార‌కుడైన ఆర్జీవీగారు ఇక్క‌డ‌కు రావ‌డం ఎంతో ఆనందంగాఉంది. జూలై 28కోసం చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. ద‌ర్శ‌కుడు అనూప్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి ప‌నిచేస్తున్నాడు. చాలా రోజుల పాటు నిద్ర పోలేదు. గొప్ప ఉద్దేశంతో సినిమా చేశాడు. జాక్ మంజునాథ్ గురించి ఎంత ఎక్కువ‌గా మాట్లాడినా త‌క్కువే. త‌ను బ్యాక్ బోన్‌లా నిల‌బ‌డ్డాడు కాబ‌ట్టే ఈ సినిమాను ఇంత గొప్ప‌గా చేయ‌గ‌లిగాం. జూలై 28న విక్రాంత్ రోణ‌ సినిమాను అంద‌రూ థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి. ఓ మంచి గొప్ప ఎక్స్‌పీరియెన్స్ దొరుకుతుంది’’ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!