Kajal Aggarwal: నయన్.. విఘ్నేష్ శివన్‏కు కవల పిల్లలు.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన కాజల్ అగర్వాల్..

డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో 2015 నుంచి ప్రేమలో ఉన్నారు నయన్. ఏడాది జూన్ 9న వీరిద్దరు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

Kajal Aggarwal: నయన్.. విఘ్నేష్ శివన్‏కు కవల పిల్లలు.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన కాజల్ అగర్వాల్..
Nayanthara Kajal
Follow us

|

Updated on: Oct 10, 2022 | 1:03 PM

లేడీ సూపర్ స్టార్ నయనతార తల్లైంది. నయన్..విఘ్నేష్ శివన్ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. పెళ్లైన నాలుగు నెలలకే సరోగసి విధానంలో అక్టోబర్ 9న కవల పిల్లలు తల్లిదండ్రులుగా మారారు. పండింటి మగబిడ్డలకు జన్మించినట్లుగా తన పిల్లలు పాదాల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఈ జంట. అంతేకాదు..అప్పుడే వారిద్దరికి ఉయిర్.. ఉలగం అనే పేర్లు కూడా పెట్టినట్లు తెలిపారు. అయితే సరోగసి విధానంతో పిల్లలు జన్మనివ్వడంపై ఈ దంపతులను కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా నయన్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ” నయన్.. వికీకి చాలా చాలా శుభాకాంక్షలు.. పేరెంట్స్ క్లబ్‏లోకి మీకు ఆహ్వానం. కచ్చితంగా జీవితంలో ఇది ఉత్తమ దశ అవుతుంది. ఉయిర్, ఉలగమ్ కు నా నుంచి ఎంతో ప్రేమ, దీవెనలు. ” అంటూ పోస్ట్ చేసింది కాజల్.

ఇవి కూడా చదవండి

దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయన్. అంతేకాదు.. ఇండస్ట్రీలోనే హీరోలతో సమానంగా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో 2015 నుంచి ప్రేమలో ఉన్నారు నయన్. ఏడాది జూన్ 9న వీరిద్దరు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..