Kajal Aggarwal: మెటర్నిటీ ఫొటోషూట్‌లో మురిసిపోయిన చందమామ.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..

Kajal Aggarwal: సుమారు 15 ఏళ్లపాటు సినిమాల్లో తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోన్న కాజల్‌.. త్వరలో కొత్త ప్రయాణం ప్రారంభించనుంది.

Kajal Aggarwal: మెటర్నిటీ ఫొటోషూట్‌లో మురిసిపోయిన చందమామ.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..
Kajal Aggarwal
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 10, 2022 | 8:22 AM

Kajal Aggarwal: సుమారు 15 ఏళ్లపాటు సినిమాల్లో తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోన్న కాజల్‌.. త్వరలో కొత్త ప్రయాణం ప్రారంభించనుంది. భర్త గౌతమ్‌ కిచ్లూతో కలిసి ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమైన ఈ చందమామ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటోంది. అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ తన బేబీబంప్‌ ఫొటోలను షేర్‌ చేస్తోంది. అలా తాజాగా మెటర్నిటి షూట్‌ (Maternity Photoshoot )లో ఎంతో అందంగా మురిసిపోయిందీ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగ లైట్ పింక్ కలర్ గౌన్ వేసుకుని దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రెగ్నెన్సీలో తనకెదురువుతోన్న వివిధ అనుభవాలను ఫ్యాన్స్ తో పంచుకుంది. ‘అమ్మతనాన్ని ఆస్వాదించడం ఎంతో అందంగానూ ఉంటోంది. అదే సమయంలో కొంచెం అయోమయంగానూ ఉంటోంది. ఓ క్షణం అంతా బాగున్నట్లు అనిపిస్తుంది. మరోక్షణం అసలేం జరుగుతుందో అర్థం కాని స్థితి తలెత్తుతుంది. ఆ గజిబిజిలోనే ఎన్నో భావోద్వేగాలు మనసులోంచి పుట్టుకొస్తాయి. అవన్నీ కలిపితేనే మన స్టోరీ పూర్తవుతుంది’ అని ఫిలాసఫీ చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి హే సినామిక అనే సినిమాలో నటించింది కాజల్. ఇక తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంతో పాటు, హిందీలో కాజల్‌ నటించిన కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి బేబీకి జన్మనిచ్చిన తర్వాత కాజల్‌ నటిగా కెరీర్‌ను కొనసాగిస్తుందా.? లేదా కొన్ని రోజులు గ్యాప్‌ తీసుకుంటుందో చూడాలి.

Also Read: Railway Recruitment 2022: నెలకు 25 వేలకు పైగా జీతం.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. పూర్తి వివరాలివే..

TRS Hoardings: ఢిల్లీలో ప్రత్యేక ఆకర్షణగా టీఆర్ఎస్ హోర్డింగులు.. 11 నాటి ధర్నాకు భారీ ఏర్పాట్లు

Railway Recruitment 2022: నెలకు 25 వేలకు పైగా జీతం.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. పూర్తి వివరాలివే..

పాయింట్ల పట్టికలో ముంబై దూకుడు.. పంజాబ్, గుజరాత్‌లకు భారీ షాక్

వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!

గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్

స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు