Jr NTR: దూకుడు పెంచిన యంగ్ టైగర్.. తారక్ అభిమానులకు ఇది పండగ లాంటి వార్తే..

గ్యాప్ ఎక్కువైంది ఇక స్పీడ్ పెంచాలిం అంటున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తొక్కుకుంటూ పోవాలే అంటూ తాను చెప్పిన డైలాగ్ ను నిజం చేయనున్నారు తారక్. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న తారక్..

Jr NTR: దూకుడు పెంచిన యంగ్ టైగర్.. తారక్ అభిమానులకు ఇది పండగ లాంటి వార్తే..
Ntr
Follow us

|

Updated on: Aug 05, 2022 | 1:20 PM

గ్యాప్ ఎక్కువైంది ఇక స్పీడ్ పెంచాలి అంటున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR).. ‘తొక్కుకుంటూ పోవాలే’ అంటూ తాను చెప్పిన డైలాగ్ ను నిజం చేయనున్నారు తారక్. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న తారక్.. ఇప్పుడు వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. మామూలుగానే జక్కన్న సినిమా అంటే 2,3 ఏళ్ళు కేటాయించాల్సి వస్తుంది. పైగా కరోనా ఎంట్రీ ఇచ్చి మరింత ఆలస్యం చేసింది. అలా ఆర్ఆర్ఆర్ సినిమా బయటకు రావడానికి దాదాపు 3 ఏళ్ళు పట్టింది. దాంతో తారక్ ఫ్యాన్స్ కాస్త నిరాశ పడ్డారు. ఆ నిరాశ కు తగ్గ ఫలితాన్ని ఇచ్చారు రాజమౌళిని.. తారక్ ను కొమురం భీం గా చూపించి ఫ్యాన్స్ మనసులను కొల్లగొట్టారు జక్కన్న. అయితే ఈసారి అంత గ్యాప్ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారట తారక్.

ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా వస్తోన్న ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆచార్య సినిమాతో ఫ్లాప్ అందుకున్న కొరటాల.. ఇప్పుడు తారక్ సినిమాతో తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు. అలాగే బుచ్చుబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఉప్పెన సినిమాతో మంచి హిట్ అందుకున్న బుచ్చుబాబు మరో ఇంట్రస్టింగ్ కథతో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. అయితే  తాజాగా సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల షూటింగ్స్ ను ఒకే సారి పూర్తి చేయాలని చూస్తున్నాడట తారక్. ఏమాత్రం గ్యాప్ రాకుండా శరవేగంగా ఈ రెండు సినిమాలను పూర్తి చేసి అభిమానులు ఆకట్టుకోవాలని చూస్తున్నారు యంగ్ టైగర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

ఇవి కూడా చదవండి
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?