Pushpa: ‘రంగస్థలం’లో చిట్టిబాబులానే ‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్ కూడా లోపం ఉండనుందా..?

టాలీవుడ్‌లోని దర్శకుల్లో ఒకొక్కరిది ఒకొక్క శైలి. వీరిలో సుకుమార్ స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అదిరిపోయే లాజిక్స్‌‌‌తో సుకుమార్ సినిమాలు ఉంటాయి

Pushpa: 'రంగస్థలం'లో చిట్టిబాబులానే 'పుష్ప' సినిమాలో పుష్పరాజ్ కూడా లోపం ఉండనుందా..?
Pushpa
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 25, 2021 | 9:00 AM

Pushpa : టాలీవుడ్‌లోని దర్శకుల్లో ఒకొక్కరిది ఒకొక్క శైలి. వీరిలో సుకుమార్ స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అదిరిపోయే లాజిక్స్‌‌‌తో సుకుమార్ సినిమాలు ఉంటాయి. ఈ క్రమంలో వచ్చిన 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ మధ్య రంగస్థలం అనే సినిమాతో సుకుమార్ ఓ భారీ విజయాన్ని అందుకున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా చరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో చరణ్ చిట్టిబాబు పాత్రలో ఆకట్టుకున్నారు. అయితే చిట్టిబాబు పాత్రకు ఒక లోపం పెట్టాడు సుకుమార్. చరణ్ రంగస్థలం సినిమాలో చెవిటి వాడిగా చూపించాడు. ఇక ఇప్పుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో కూడా హీరోకు అలాంటి లోపమే ఉండబోతుందని అంటున్నారు. పుష్ప సినిమాలో బన్నీ పాత్రకు కూడా ఓ లోపం ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇందుకోసం బన్నీ చాలా కష్టపడ్డాడని అంటున్నారు.

పుష్ప సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమలో గంధపు చెక్కల స్మగ్లర్‌గా బన్నీ కనిపించనున్నాడు. అయితే ఈ పాత్రకోసం అల్లు అర్జున్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. గుబురు గడ్డంతో ఊర మాస్‌గా కనిపించనున్నాడు బన్నీ. అయితే స్మగ్లర్ అంటే మాములుగా ఉండదు. పోలీసుల నుంచి తప్పించుకోవడం.. ఎదురుదాడుల్లో గాయపడటం ఉంటుంది. అలాగే బన్నీ కూడా  ఒక చెయ్యి కదల్చలేని ఒకవైపు కాస్త వొంగి నడిచేవాడిగా కనిపించనున్నాడని అంటున్నారు. దాక్కో దాక్కో మేకా పాటలో ఆ కష్టం కనిపించింది బన్నీలో. ఫిట్‌నెస్ మాస్టర్స్  సహాయాన్ని తీసుకొని అల్లు అర్జున్ ప్రతిరోజూ పుష్పరాజ్‌గా మారేందుకు ఎంతో శ్రమించారని అంటున్నారు. మరి ఈవార్తల్లో నిజమెంత అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచిచూడాల్సిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Seeti Maar: థియేటర్లలో సీటీ కొట్టే సమయం వచ్చేసింది.. గోపీచంద్‌ కొత్త చిత్రం విడుదల ఎప్పుడంటే.

తనపై వస్తున్న ఫేక్ న్యూస్ లపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంచు వారి అబ్బాయి..:Manchu Manoj Video.

Sridevi Soda Center: సెన్సార్ పూర్తి చేసుకున్న శ్రీదేవి సోడా సెంటర్.. విడుదల ఎప్పుడంటే..

ఆడాళ్లు మరీ ఇలా తయారేంట్రా బాబు.. చికెన్ షాపులో వీళ్లు చేసిన పని
ఆడాళ్లు మరీ ఇలా తయారేంట్రా బాబు.. చికెన్ షాపులో వీళ్లు చేసిన పని
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.