Suriya : కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో సినిమా చేస్తున్న స్టార్ హీరో సూర్య.. మూవీ కోసం ఎంత ఖర్చు చేయనున్నారో తెలుసా..?

తమిళ్ స్టార్ హీరో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్‌తోపాటు తెలుగులోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది. సూర్య నటించిన సినిమాలు తెలుగులోకూడా..

Suriya : కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో సినిమా చేస్తున్న స్టార్ హీరో సూర్య.. మూవీ కోసం ఎంత ఖర్చు చేయనున్నారో తెలుసా..?
Follow us

|

Updated on: Sep 09, 2021 | 9:51 AM

Suriya : తమిళ్ స్టార్ హీరో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్‌తోపాటు తెలుగులోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది. సూర్య నటించిన సినిమాలు తెలుగులోకూడా మంచి విజయాలను అందుకున్నాయి. చాలా కాలంగా సూర్య నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. ఈ క్రమంలో సుధా కొంగర దర్శకత్వం వహించిన ఆకాశం నీహద్దురా సినిమా సూర్యకు భారీ విజయాన్ని అందించింది. కరోనా కారణంగా థియేటర్స్‌లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలైంది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ మూవీ సూపర్ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. కెప్టెన్ గోపినాథ్ జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కంటే ముందు వరుసగా సినిమాలను సూర్య ప్రేక్షకుల ముందుకు తీసుకుకొచ్చినప్పటికీ అన్నీ నిరాశ పరిచాయి. ఈ క్రమంలో లేడీ డైరెక్టర్ సుధా కొంగరు దర్శకత్వంలో వచ్చిన ఆకాశం నీ హద్దురా సినిమా తిరిగి సూర్యను సక్సెస్ ట్రాక్‌‌‌‌‌లోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత సూర్య ఇటీవలే నవరస అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. మణిరత్నం నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తాజాగా వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సూర్య. ఈ సినిమా పై సూర్య అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వాడివసల్ అనే టైటిల్‌‌తో వస్తున్న ఈ సినిమా సూర్య కెరీర్‌లో 40వ మూవీ. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సూర్య ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా పీరియాడికల్ డ్రామాగా రూపొందుతుందని తెలుస్తుంది. ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోందని అంటున్నారు. దీని కోసం నిర్మాతలు దాదాపు రూ. 200 కోట్ల ఖర్చు చేస్తున్నారని టాక్. తమిళుల సాంప్రదాయ క్రీడ ‘జల్లికట్టు’ ఆధారంగా తెరకెక్కుతుందని తెలుస్తోంది. దీని కోసం సూర్య బుల్ ఫైట్‌లో శిక్షణ కూడా తీసుకున్నారట. తండ్రీ కొడుకులుగా సూర్య ద్విపాత్రాభినయం  చేయబోతున్నాడట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood Drugs Case: టాలీవుడ్‏ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు.. ఈరోజు ఈడీ ముందుకు రవితేజ..

Nayantara: పెళ్లి తర్వాత కూడా నయన్ సినిమాల్లో నటిస్తుందా ? లేడీ సూపర్ స్టార్ షాకింగ్ కామెంట్స్..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?