Tollywood Movies: మ‌ళ్లీ వెండి తెర‌కు పూర్వ వైభవం.. జులై మొద‌టి వారంలో మొద‌లుకానున్న షూటింగ్స్‌..

Tollywood Movies: క‌రోనా మ‌హ‌మ్మారి యావ‌త్ ప్ర‌పంచాన్ని అత‌లాకుతలం చేసిన విష‌యం తెలిసిందే. అమెరికా లాంటి అగ్ర రాజ్యాలే ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా చిగురుటాకుల వ‌ణికిపోయాయి. కంటికి కనిపించ‌ని వైర‌స్ కార‌ణంగా...

Tollywood Movies: మ‌ళ్లీ వెండి తెర‌కు పూర్వ వైభవం.. జులై మొద‌టి వారంలో మొద‌లుకానున్న షూటింగ్స్‌..
Movies Shooting Restart
Follow us

|

Updated on: Jun 15, 2021 | 6:10 AM

Tollywood Movies: క‌రోనా మ‌హ‌మ్మారి యావ‌త్ ప్ర‌పంచాన్ని అత‌లాకుతలం చేసిన విష‌యం తెలిసిందే. అమెరికా లాంటి అగ్ర రాజ్యాలే ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా చిగురుటాకుల వ‌ణికిపోయాయి. కంటికి కనిపించ‌ని వైర‌స్ కార‌ణంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు పూర్తిగా స్థంభించిపోయాయి. ఎక్క‌డిక్క‌డ ఆర్థిక కార్యాక‌ల‌పాలు ఆగిపోయాయి. ఈ క్ర‌మంలోనే వైర‌స్ ప్ర‌భావం సినిమా రంగంపై కూడా గ‌ట్టిగానే ప‌డింది. క‌రోనా నిబంధ‌న‌ల నేప‌థ్యంలో థియేట‌ర్లు మూత‌ప‌డ‌డం, షూటింగ్‌లు వాయిదా ప‌డ‌డంతో వెండితెర నిశ్శ‌బ్ధంగా మారిపోయింది. అయితే ఇప్పుడిప్ప‌డే ప‌రిస్థితుల్లో మార్పులు క‌నిస్తున్నాయి. క్ర‌మంగా క‌రోనా ప్ర‌భావం త‌గ్గుతోంది. రోజువారీ కేసులు త‌గ్గుతుండ‌డంతో మ‌ళ్లీ పూర్వ‌పు రోజులు వ‌స్తున్నన‌ట్లు క‌నిపిస్తోంది. దీంతో ఆగిపోయిన సినిమా చిత్రీక‌ర‌ణ‌లు కూడా మ‌ళ్లీ ప్రారంభంకానున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో కరోనా కార‌ణంగా షూటింగ్‌లు వాయిదా వేసుకున్న కొన్ని సినిమాలు జూలై మొద‌టి వారంలో ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు ద‌ర్శ‌క‌, నిర్మాతలు. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే షూటింగ్‌లు పూర్తి చేసుకున్న కొన్ని సినిమాలు థియేట‌ర్లు ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే ప్ర‌భుత్వాలు మాత్రం థియేట‌ర్ల‌ తిరిగి ప్రారంభానికి మ‌రికొంత స‌మ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తం మీద వెండి తెర‌కు పూర్వ వైభ‌వం వ‌చ్చే రోజులు మ‌రెంతో దూరంలో లేవ‌ని తెలుస్తోంది.

Also Read: Ajith Kumar: కరోనా మహమ్మారి ఎఫెక్ట్.. మరింత ఆలస్యం కానున్న అజిత్ వలిమై సినిమా..

Anil Ravipudi : బాలయ్య బాబు కోసం ‘రామారావుగారు’ సబ్జెక్ట్‌ ను సిద్ధం చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్..

Salaar Movie: సలార్‌ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్న డార్లింగ్.. చకచకా సినిమా ఫినిష్ చేయాలని చూస్తున్న ప్రభాస్..

మండె ఎండల్లో కశ్మీర్‌ టూర్‌.. హైదరాబాద్ నుంచి విమానంలో ప్రయాణం.
మండె ఎండల్లో కశ్మీర్‌ టూర్‌.. హైదరాబాద్ నుంచి విమానంలో ప్రయాణం.
ప్రతిరోజూ అగరుబత్తీలు వెలిగిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ప్రతిరోజూ అగరుబత్తీలు వెలిగిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సినిమా సెట్లో అడుగుపెట్టిన బుట్ట బొమ్మ.!
ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సినిమా సెట్లో అడుగుపెట్టిన బుట్ట బొమ్మ.!
అలారం మోగినా.. అలాగే పడుకుంటున్నారా.?
అలారం మోగినా.. అలాగే పడుకుంటున్నారా.?
మధుమేహం ఉన్నవారికి ఏ పిండి రొట్టె షుగర్‌ లెవల్స్‌ పెంచదు!
మధుమేహం ఉన్నవారికి ఏ పిండి రొట్టె షుగర్‌ లెవల్స్‌ పెంచదు!
రూట్ మ్యాప్ సిద్ధం.. గెలుపే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ
రూట్ మ్యాప్ సిద్ధం.. గెలుపే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ
దేవర మూవీ అప్డేట్.. గోవాలో జూనియర్ ఎన్టీఆర్ పై ఫైట్ సీక్వెన్స్
దేవర మూవీ అప్డేట్.. గోవాలో జూనియర్ ఎన్టీఆర్ పై ఫైట్ సీక్వెన్స్
'ఫూల్ మఖానా vs పాప్‌కార్న్' వీటిల్లో ఏది ఎక్కువ ఆరోగ్యకరం?
'ఫూల్ మఖానా vs పాప్‌కార్న్' వీటిల్లో ఏది ఎక్కువ ఆరోగ్యకరం?
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
కొత్త కెప్టెన్ రాకతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదృష్టం మారేనా..
కొత్త కెప్టెన్ రాకతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదృష్టం మారేనా..
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.