Sanjay Dutt: సంజయ్ దత్‌తో కలిసి పార్టీ చేసుకున్న ఈ క్రేజీ హీరోయిన్‌ను ఎవరో కనిపెట్టారా..?

షాకింగ్ లుక్ లోకి మారిపోయిన హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Sanjay Dutt: సంజయ్ దత్‌తో కలిసి పార్టీ చేసుకున్న ఈ క్రేజీ హీరోయిన్‌ను ఎవరో కనిపెట్టారా..?
Sanjay Dutt
Follow us

|

Updated on: Feb 07, 2023 | 6:45 AM

చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నారు. ఒకప్పుడు సూపర్ హిట్స్ అందుకున్న స్టార్ హీరోయిన్లు ఇప్పుడు పోల్చుకోలేనట్టుగా ఉన్నారు. షాకింగ్ లుక్ లోకి మారిపోయిన హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలంటి ఫోటోనే ఒకటి ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది ఈ భామ. తెలుగుతో పాటు కన్నడ భాషలోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది . పై ఫొటోలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ తో కలిసి పార్టీ చేసుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలిసిందా.? ఆమె ఎవరంటే

పై ఫొటోలో సంజయ్ దత్ తో కలిసి ఉన్న హీరోయిన్ ఎవరో కాదు.. క్రేజీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న రక్షిత. రవితేజ నటించిన ఇడియట్ సినిమాతో రక్షిత కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత రక్షిత క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా యూత్ లో ఈ భామకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

తాజాగా బాలీవుడ్ విలక్షణ నటుడు సంజయ్ దత్ ఇచ్చిన పార్టీలో ఇలా ఎంజాయ్ చేస్తూ కనిపించింది రక్షిత. సంజయ్ దత్‌తో పాటు మరికొంత మంది సన్నిహితులతో కలిసి ఆమె పార్టీ చేసుకుంది. సంజయ్ దత్ ను కలవడం సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది రక్షిత. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.