Pooja Hegde: సంక్రాంతి సీజన్‌‌‌లో మూడు సినిమాలతో బరిలోకి దిగుతున్న వయ్యారి భామ..

ఒక లైలాకోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ పూజా హెగ్డే. ఆతర్వాత చిన్నదానికి తీరిక లేనన్ని ఆఫర్లు వచ్చిపడ్డాయి. దాంతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.

Pooja Hegde: సంక్రాంతి సీజన్‌‌‌లో మూడు సినిమాలతో బరిలోకి దిగుతున్న వయ్యారి భామ..
Pooja Hegde
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 26, 2021 | 9:43 AM

Pooja Hegde: ఒక లైలాకోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ పూజా హెగ్డే. ఆతర్వాత చిన్నదానికి తీరిక లేనన్ని ఆఫర్లు వచ్చిపడ్డాయి. దాంతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో ఈ బ్యూటీ రొమాన్స్ చేసింది. ఈ అమ్మడు నటించిన సినిమాలు దాదాపు హిట్లుగా నిలిచాయి, దాంతో ఇప్పుడు పూజ లక్కీ బ్యూటీగా మారిపోయింది. స్టార్ హీరోల సినిమా అంటే ముందు ఈ అమ్మడి వైపే చూస్తున్నారు దర్శక నిర్మాతలు. తెలుగులోనే కాదు ఈ వయ్యారి భామ తమిళ్, హిందీ పరిశ్రమలోనూ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక నెక్ట్స్ ఇయర్ సంక్రాంతి సీజన్‌లో సిల్వర్‌ స్క్రీన్ మీద ఓ ఇంట్రస్టింగ్ ఫైట్‌ జరగనుంది. ఈ స్టార్ హీరోయిన్‌… రెండు, మూడు భారీ చిత్రాలతో బరిలో దిగుతుంది. ప్రభాస్‌, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న రొమాంటిక్‌ మూవీ రాధేశ్యామ్‌ 2022 పొంగల్‌కి రిలీజ్ కానుంది. అమర ప్రేమగాథగా తెరకెక్కుతున్న ఈసినిమా సంక్రాంతి సీజన్‌లో హాట్‌ ఫేవరెట్‌ గా రానుంది. అలాగే పూజ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న మరో పాన్ ఇండియా మూవీ బీస్ట్‌. దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా పొంగల్ సీజన్‌కే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఒకేసారి రెండు పాన్ఇండియా సినిమాలతో తలపడుతున్న హీరోయిన్‌గా రికార్డ్ సృష్టిస్తుంది పూజా హెగ్డే.

మ్యాటర్ అక్కడితో అయిపోలేదు… ముచ్చటగా మూడో సినిమాను కూడా పోటికి రెడీ చేస్తున్నారు అందాల అరవింద. మెగా మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో చరణ్‌కు జోడిగా నటిస్తుంది పూజా హెగ్డే. ఈ సినిమా కూడా సంక్రాంతి సీజన్‌నే టార్గెట్‌ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి సంక్రాంతి బరిలో జిగేలు రాణి హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి. మరిన్ని ఇక్కడ చదవండి :

Aishwarya Rai: అచ్చం శివగామిలాగే ఐశ్వర్యా రాయ్.. నెట్టింట్లో హల్‏చల్ చేస్తోన్న ఐష్ న్యూలుక్.. చూస్తే ఫిదా కావాల్సిందే..

వయ్యారంగా ఫోటోకు ఫోజులిచ్చిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. మీ కోసం చిన్న క్లూ.. ఇప్పటికీ కుర్రాళ్ల కళల రాకుమారి..

Ram Gopal Varma: కాలేజీ రోజుల్లోనే రామ్ గోపాల్ వర్మ ప్రేమాయణం.. తన ఫస్ట్ లవర్ ఫోటో షేర్ చేసిన ఆర్జీవి..

మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
అధినేత సమక్షంలోనే ఎడమొఖం పెడముఖంగా నేతలు
అధినేత సమక్షంలోనే ఎడమొఖం పెడముఖంగా నేతలు
అరెస్టుల పర్వం ముగిసిపోలేదు.. ఢిల్లీ మద్యం కేసులో మరో అరెస్ట్..
అరెస్టుల పర్వం ముగిసిపోలేదు.. ఢిల్లీ మద్యం కేసులో మరో అరెస్ట్..
యూపీఎస్సీ సివిల్స్‌లో సత్తాచాటిన తెలుగమ్మాయి..
యూపీఎస్సీ సివిల్స్‌లో సత్తాచాటిన తెలుగమ్మాయి..
పట్టు పరికిణిలో అందాల ముద్దుగుమ్మ.. ఈ వయ్యారిని చూసి మతిపోయేనే..
పట్టు పరికిణిలో అందాల ముద్దుగుమ్మ.. ఈ వయ్యారిని చూసి మతిపోయేనే..