Karthikeya: థియేటర్లకు వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేసే అర్హత ఉన్న సినిమా తీశాం: కార్తికేయ

కార్తికేయ గుమ్మకొండ, తాన్యా రవిచంద్రన్ జంటగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'.

Karthikeya: థియేటర్లకు వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేసే అర్హత ఉన్న సినిమా తీశాం: కార్తికేయ
Karthikeya
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 14, 2021 | 8:21 AM

Hero Karthikeya: కార్తికేయ గుమ్మకొండ, తాన్యా రవిచంద్రన్ జంటగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమయ్యారు. సుధాకర్ కోమాకుల కీలక పాత్ర పోషించారు. శుక్రవారం సినిమా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. తమకు ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నిర్మాత ’88’ రామారెడ్డి, సమర్పకులు ఆదిరెడ్డి .టి థాంక్స్ చెప్పారు.

హీరో కార్తికేయ గుమ్మకొండ మాట్లాడుతూ “శుక్రవారం మా ‘రాజా విక్రమార్క’ సినిమా విడుదలైంది. ఉదయం నుంచి నాకు పాజిటివ్ మెసేజ్ లు వచ్చాయి. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత విడుదలైన సినిమాల్లో ఇంత పాజిటివ్ టైటిల్ ‘రాజా విక్రమార్క’కు వచ్చింది. మనం ఒకటి నమ్మినది జరిగితే మనకు తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ నిన్న ఉదయం నుంచి నాకు ఉంది. మనందరం థియేటర్లకు వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేసే అర్హత ఉన్న సినిమా తీశాం. అది ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట. ఏ సినిమా చేసినా మనసుపెట్టి చేస్తా. ఈ సినిమాను ఎక్కువ ఇష్టపడి చేశా. ఈ ప్రయాణంలో మోస్ట్ ఇంపార్టెంట్ మా నిర్మాతలు. రెండేళ్ల నుంచి ప్రతి ఇబ్బందిని ఎదుర్కొంటూ… మాకు మద్దతుగా నిలిచారు. వాళ్లు తొలి రోజు ఏ చిరునవ్వుతో అయితే మమ్మల్ని సపోర్ట్ చేశారో… అదే సపోర్ట్ తో ఉన్నారు.ఇప్పుడు వచ్చిన పాజిటివ్ టాక్ తో వాళ్లకు ఇంకా మంచి ప్రాఫిట్స్ రావాలని, వాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. హర్షవర్ధన్ గారి కామెడీ ఎంజాయ్ చేశామని చాలామంది చెప్పారు. సుధాకర్ అన్నయ్యకు ఇచ్చిన మద్దతుకు థాంక్యూ. ఇది నాకు మోస్ట్ స్పెషల్ మూవీ. సినిమా చూడండి… డిజప్పాయింట్ అవ్వరు” అని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nisha Agarwal: నిషా అగర్వాన్‌ను ఫోన్ నంబర్ అడిగిన్ నెటిజన్.. ఆమె రియాక్షన్ ఇదే..

Liger Movie: అమెరికాలో వాలిపోయిన లైగర్‌ బాయ్స్‌… మైక్‌టైసన్‌తో సన్నివేశాల కోసమేనా.?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. జబర్దస్త్ నుంచి ఔట్!

ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.