రచ్చహ:… రచ్చస్య… రచ్చోభ్యహ:.! ‘రొమాంటిక్’ ఫస్ట్ లుక్!

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా అనిల్ పాడూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రొమాంటిక్’. ఈ మూవీలో కీతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజయ్యింది. టాలీవుడ్‌‌లో ట్రెండ్ సెట్టింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తనయుడు ఆకాశ్ పూరి కూడా బోల్డ్ కంటెంట్‌తో సినిమా తీసి ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో కేతికా శర్మ టాప్ లెస్‌గా కనిపిస్తుంది. […]

రచ్చహ:... రచ్చస్య... రచ్చోభ్యహ:.! 'రొమాంటిక్' ఫస్ట్ లుక్!
Follow us

|

Updated on: Sep 30, 2019 | 12:43 PM

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా అనిల్ పాడూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రొమాంటిక్’. ఈ మూవీలో కీతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజయ్యింది. టాలీవుడ్‌‌లో ట్రెండ్ సెట్టింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తనయుడు ఆకాశ్ పూరి కూడా బోల్డ్ కంటెంట్‌తో సినిమా తీసి ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో కేతికా శర్మ టాప్ లెస్‌గా కనిపిస్తుంది. ఆకాశ్ పూరిని గట్టిగా హత్తుకుంది. ఇక ప్రేయసిని హత్తుకోని తన్మయత్తంలో తేలిపోతున్నాడు ఆకాశ్. ఫస్ట్ లుక్‌ ఈ రేంజ్‌లో ఉంది అంటే..ఇంక పుల్ పిక్చర్ ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ఆకాశ్ పూరి నటించిన ఆంధ్రాపోరి, మెహబూబా రెండు సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక తాజాగా  ‘రొమాంటిక్’ తో మంచి ఇంపాక్ట్ ఇవ్వబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..