Hansika Motwani: పుష్పరాజ్‌ను ఇమిటేట్ చేసిన దేశముదురు బ్యూటీ.. వైరల్ అవుతోన్న వీడియో

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప. బన్నీ మునుపెన్నడూ కనిపించని ఉరమాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.

Hansika Motwani: పుష్పరాజ్‌ను ఇమిటేట్ చేసిన దేశముదురు బ్యూటీ.. వైరల్ అవుతోన్న వీడియో
Pushpa
Follow us

|

Updated on: Jun 19, 2022 | 7:05 PM

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప( Pushpa). బన్నీ మునుపెన్నడూ కనిపించని ఉరమాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. పుష్ప రాజ్ గా ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేశారు ఐకాన్ స్టార్. ఆ పాత్రలో బన్నీ కాకుండా మరో హీరోని ఉహించుకోలేని విధంగా తన నటనతో కట్టిపడేశారు అల్లు అర్జున్. ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు సుకుమార్. మొదటి పార్ట్ కు ఊహించినదానికంటే భారీ విజయం దక్కడంతో ఇప్పుడు రెండో పార్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి.ఇదిలా ఉంటే ఈ సినిమాలో బన్నీ మ్యానరిజంకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది సినిమా తారలు ఈ మ్యానరిజంతో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో  షేర్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నప్పటికీ ఈ మూవీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

తాజాగా క్రేజీ హీరోయిన్ హన్సిక `పుష్ప` నుంచి మాసీ ఎక్స్ ప్రెషన్ ను షేర్ చేసింది. హన్సిక బన్నీ నటించిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ అంటే విపరీతంగా అభిమానిస్తుంది ఈ చిన్నది. ఇప్పటికీ బన్నీ అవకాశమిస్తే అతడి సరసన నటించేందుకు ఆసక్తిగా ఉంది. ఇక పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బన్నీని ఇమిటేడ్ చేస్తూ.. హన్సిక షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..