Okkadu: థియేటర్‌లో సందడి చేసిన భూమిక.. ‘ఒక్కడు’ సినిమాను చూస్తూ రచ్చ రచ్చ

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఒక్కడు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలనాన్ని సృష్టించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Okkadu: థియేటర్‌లో సందడి చేసిన భూమిక.. 'ఒక్కడు' సినిమాను చూస్తూ రచ్చ రచ్చ
Okkadu
Follow us

|

Updated on: Aug 10, 2022 | 10:05 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఒక్కడు(Okkadu). గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలనాన్ని సృష్టించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో అందాల భామ భూమిక హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం (ఆగస్టు 9న) ఒక్కడు , పోకిరి సినిమాలను రీరిలీజ్ చేశారు. ఈ సినిమాలకు మహేష్ అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. కొత్త సినిమా రిలీజా అనేంతగా హడావిడి చేశారు మహేష్ అభిమానులు. దాదాపు 300ల థియేటర్స్ లో ఒక్కడు , పోకిరి సినిమాలను ప్రదర్శించారు.

ఇక హైదరాబాద్ లోని ఐమాక్స్ లో ఒక్కడు సినిమాను స్పెషల్ షో వేశారు. ఒక్కడు సినిమాను వీక్షించడానికి దర్శకుడు గుణశేఖర్, హీరోయిన్ భూమిక కూడా థియటర్ కు వచ్చారు. అభిమానులతో కలిసి ఒక్కడు సినిమాను ఎంజాయ్ చేశారు భూమిక. ఇక 2003వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఒక్కడు సినిమా అప్పటివరకు ఉన్న రికార్డులన్నీ తిరగరాసింది. మహేష్ నటన, మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ మహేష్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా.. రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు మహేష్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!