Tollywood: 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా నో క్రేజ్.. హీరోలతో రిలేషన్ షిప్ రూమర్స్‌ .. ఎవరో గుర్తు పట్టారా?

చెన్నైకు చెందిన ఈ చిన్నది సుమారు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తోంది. స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ ఎందుకో గానీ ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకోలేకపోయింది.

Tollywood: 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా నో క్రేజ్.. హీరోలతో రిలేషన్ షిప్ రూమర్స్‌ .. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Dec 13, 2024 | 3:00 PM

పై ఫొటోలో తెల్ల గౌను ధరించి ఏంజెల్ లా మెరిసిపోతోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడీ అమ్మాయి దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. తెలుగులో స్టార్ హీరోలతో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2005లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ దాదాపు 40కు పైగా సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ మెరిసింది. అయితే ఎందుకో గానీ ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకోలేకపోయింది. ఇప్పుడు కూడా సినిమాలు బాగా తగ్గించేసింది. నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది. మరీ ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ జానర్ లకు సంబంధించిన లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అంతే కాదు కొన్ని సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేస్తోంది. మరి ఇంతకు ఆ నటి ఎవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు రెజీనా కాసాండ్రా. గురువారం (డిసెంబర్ 13) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

సుధీర్ బాబుతో కలిసి శివ మనసులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రెజీనా. ఆ తర్వాత సందీప్ కిషన్ తో కలిసి ఆమె నటించిన రోటీన్ లవ్ స్టోరీ యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కొత్త జంట, రారా కృష్ణయ్యా, పిల్ల నువ్వ లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, పవర్, సౌఖ్యం, శౌర్యం, జో అచుతానంద సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఇక ‘ఆ’ అలాగే అడివి శెట్టి ‘ఎవరు’ సినిమాలు రెజీనాకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. సినిమాల సంగతి పక్కన పెడితే తనతో నటించిన కొందరు హీరోలతో ప్రేమలో పడినట్లు ప్రచారం జరిగింది. అలాగే ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో ఓసారి ‘అబ్బాయిలు.. మ్యాగీలా రెండే నిమిషాలు’ అని స్టేట్‌మెంట్ ఇచ్చి వార్తల్లో నిలిచింది.

రెజీనా లేటెస్ట్ ఫొటోస్..

33 ఏళ్లు వచ్చినా ఇంకా సింగిల్‌గానే ఉంటోంది రెజీనా. ప్రస్తుతం మూడు హిందీ, ఓ తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోందీ అందాల తార .

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా నో క్రేజ్..హీరోలతో రిలేషన్ రూమర్స్

కొత్త ఏడాదిలో శుక్ర రాహుల కలయిక.. ఈ రాశులకు అన్నింటా విజయమే

టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు.. కారణం ఇదే!

అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన అంబటి రాంబాబు

అల్లు అర్జున్‌‌ అరెస్ట్.. షాక్‌కు గురైన చిరంజీవి

30 సెకండ్లలో మీ మడతలు పడ్డ చార్జింగ్ కేబుల్స్‌ని కొత్తగా చేయొచ్చు

అమితాబ్ తర్వాత అమీర్‌.. బాలీవుడ్‌ స్టార్లతో రజినీ మాస్టర్ ప్లాన్

ఊరుకున్నా కొద్దీ ఎక్కువ చేస్తున్నారు.. సీరియస్ అయిన సాయి పల్లవి

నాన్న నువ్వు నా ప్రాణం.. మంచు మనోజ్ స్పెషల్ వీడియో

అల్లు అర్జున్ అరెస్ట్.. కేటీఆర్ రియాక్షన్ ఇది

6 రోజుల్లో 1000 కోట్లు.. బన్నీ బన్‌గయా ఇండియా నెం1 స్టార్..

బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూడగా..

హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. పెట్టిన కేసులు ఇవే..

ఒడిశా నుంచి ఏపీకి హైస్పీడ్‌తో ఎంటరయిన లారీ.. ఆపి చెక్ చేయగా

నెలకు రూ.80,000 ఆదాయం.. ఇది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జీతం కాదు

మీ మీద బల్లి అక్కడ పడిందా.. వద్దన్నా డబ్బులేనట !!

సత్యసాయి ట్రస్ట్ మొక్కలు నాటుతుంటే.. కరెంటోళ్లు నరికేస్తున్నారు