బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తున్న ‘గద్దలకొండ గణేష్’

మెగా ప్రిన్స్ వరుణ్​తేజ్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్​ తెచ్చుకుని ప్రేక్షకులను అలరిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆదివారం వరకు రూ.13 కోట్ల షేర్ సాధించింది. యూఎస్​లోనూ వసూళ్లు పాజిటీవ్‌గానే ఉన్నాయి. నేటి నుంచి వచ్చే కలెక్షన్స్​ బట్టి ఈ చిత్రం ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చెప్పొచ్చు. అయితే వచ్చే వారం పెద్ద సినిమాలు ఏవీ విడుదలకు లేకపోవడం గద్దలకొండ గణేష్’ కలిసొచ్చే […]

బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తున్న 'గద్దలకొండ గణేష్'
Follow us

|

Updated on: Sep 23, 2019 | 9:50 PM

మెగా ప్రిన్స్ వరుణ్​తేజ్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్​ తెచ్చుకుని ప్రేక్షకులను అలరిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆదివారం వరకు రూ.13 కోట్ల షేర్ సాధించింది. యూఎస్​లోనూ వసూళ్లు పాజిటీవ్‌గానే ఉన్నాయి. నేటి నుంచి వచ్చే కలెక్షన్స్​ బట్టి ఈ చిత్రం ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చెప్పొచ్చు. అయితే వచ్చే వారం పెద్ద సినిమాలు ఏవీ విడుదలకు లేకపోవడం గద్దలకొండ గణేష్’ కలిసొచ్చే అంశం. వచ్చే నెల 2న ‘సైరా’ రాబోతుంది. అప్పటివరకు మెగా హీరో జోరు కొనసాగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్​గా పూజా హెగ్డే నటించింది. మాస్ క్రియేటర్ హరీశ్ శంకర్ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఇతర ప్రధాన పాత్రల్లో అధర్వ మురళి, మృణాళిని రవి కనిపించారు. మిక్కీ జే మేయర్ సంగీతమందించాడు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించాడు. కాగా చిత్ర టీం నేడు సక్సెస్ వేడుకను నిర్వహించింది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!