Pushpa The Rise: వాళ్ళు వదులుకున్నారు.. వీళ్ళు అందుకున్నారు.. పుష్పను మిస్ చేసుకున్న స్టార్స్ వీరే..

ఇప్పుడు చిన్న పెద్ద అందరి నోటా పుష్ప డైలాగులే.. ఎక్కడ చూసిన పుష్ప సినిమా స్టెప్పులే .. అంతలా జనాల్లోకి దూసుకుపోయింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా.

Pushpa The Rise: వాళ్ళు వదులుకున్నారు.. వీళ్ళు అందుకున్నారు.. పుష్పను మిస్ చేసుకున్న స్టార్స్ వీరే..
Pushpa
Follow us

|

Updated on: Jan 27, 2022 | 8:08 AM

Pushpa: ఇప్పుడు చిన్న పెద్ద అందరి నోటా పుష్ప డైలాగులే.. ఎక్కడ చూసిన పుష్ప సినిమా స్టెప్పులే .. అంతలా జనాల్లోకి దూసుకుపోయింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా  ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఐదుబాషల్లో విడుదలైన ఈ సినిమా భారీ అందుకుంది. విడుదలైన అన్ని చోట్ల రికార్డ్ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఇక ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించాన్నంత ఊర మాస్ లుక్ లో కనిపించి మెప్పించారు బన్నీ. పుష్ప రాజ్ గా బన్నీ అద్భుతంగా నటించారు. బాలివుడ్ ప్రేక్షకులైతే బన్నీ నటనకు వావ్ అంటున్నారు. అయితే ముందుగా పుష్ప సినిమా కోసం సుకుమార్ చాలామందిని అనుకున్నారట. హీరో పాత్ర దగ్గరనుంచి విలన్ పాత్ర వరకు పలువురిని సంప్రదించారట.వారు ఎవరెంటే.. మహేష్ బాబుతో సుకుమార్ 1 నేనొక్కడినే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆతర్వాత మహేష్ బాబుతో ఓ మాస్ సినిమా చేయాలని చూశారట సుకుమార్ అదే పుష్ప సినిమా. ఇతర సినిమాలతో బిజీగా ఉండటం.. పైగా లుక్స్ పరంగానూ భిన్న అభిప్రాయాలు రావడంతో మహేష్ ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించారట. దాంతో పుష్ప సినిమా అల్లు అర్జున్ దగ్గరకు చేరింది.

అలాగే పుష్ప సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించిన విషయం తెలిసిందే. ముందుగా ఈ పాత్ర కోసం సమంతను అనుకున్నాడట సుకుమార్. గతంలో సుకుమార్ తీసిన రంగస్థలం సినిమాలో రామలక్ష్మీగా నటించి ఆకట్టుకుంది సమంత. దాంతో ఈ సినిమాలో శ్రీవల్లిగా చూపించాలని అనుకున్నారట సుకుమార్. పలు కారణాల వల్ల సమంత నో చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ లోకి రష్మిక వచ్చింది. అయితే పుష్ప లో  స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసి అలరించింది సమంత. ఉ అంటావా మామ .. ఊఊ అంటావా మామ పాటకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ పాట కోసం ముందుగా బాలీవుడ్ బ్యూటీస్ దిశా పాటని , నోరా ఫతేహిను సంప్రదించారట. వీరిలో నోరా భారీగా డిమాండ్ చేయడంతో మేకర్స్ వెనకడుగేశారట. ఇక దిశా పాటని కూడా నో చెప్పేసిందట. అలాగే ఈ సినిమాలో విలన్ పాత్రకోసం ముందుగా తమిళ్ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు. పుష్పాలో పోలీస్ క్యారెక్టర్ అయిన షికావత్ పాత్రకోసం ముందుగా విజయ్ సేతుపతిని అనుకున్నారు. డేట్స్ అజెస్ట్ కాకపోవడంతో సేతుపతి  ఆ పాత్రను వదులుకున్నారు. ఆతర్వాత బెంగాలీ నటుడు జిష్ణు సేన్ గుప్తా, అలాగే టాలీవుడ్ హీరో నారా రోహిత్ లను కూడా సంప్రదించారట.. వాళ్ళు నో చెప్పడంతో ఆ ఛాన్స్ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కు దక్కింది. ఇలా వీరంతా బ్లక్ బస్టర్ పుష్ప సినిమాను వదులుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: ఇది వేరే లెవెల్.. శ్రీవల్లి పాటకు నాన్నమ్మతో కలిసి స్టెప్పులేసిన టీమిండియా ఆల్ రౌండర్..

Keerthy Suresh: జోరుమీదున్న కీర్తిసురేష్.. యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసిన ముద్దుగుమ్మ..

Chiranjeevi: సినిమా తారలను వదలని మహమ్మారి!! చిరంజీవికి కరోనా పాజిటివ్‌ !! వీడియో

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు