Pathaan: ఫ్యాన్స్ అత్యుత్సహం.. భయంతో పరుగులు పెట్టిన ప్రేక్షకులు.. థియేటర్‌లో రచ్చ రచ్చ

ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Pathaan: ఫ్యాన్స్ అత్యుత్సహం.. భయంతో పరుగులు పెట్టిన ప్రేక్షకులు.. థియేటర్‌లో రచ్చ రచ్చ
Pathaan
Follow us

|

Updated on: Jan 30, 2023 | 8:32 AM

కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే భారీ వసూళ్లు రాబట్టి అందరిని షాక్ కు గురయ్యేలా చేస్తోంది. జీరో సినిమా తర్వాత షారుక్ హీరోగా నటించిన సినిమా పఠాన్. రిపబ్లిక్ డే పురస్కరించుకొని జనవరి 25న పఠాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే పఠాన్‌ సినిమా లోని కొన్ని దృశ్యాలపై హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా ఆ వివాదాలను దాటి పఠాన్ సినిమా విడుదలై మంచి హిట్ గా నిలిచింది. ఇప్పటికే సినిమాను 500కోట్ల గ్రాస్ వచ్చిందని టాక్.

ఇక పఠాన్ సినిమా థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత షారుక్ ఖాన్ హీరోగా కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవదులులేకుండా పోయాయి. అయితే కొంతమంది అత్యుత్సహంతో థియేటర్స్ లో గందరగోళం సృష్టిస్తున్నారు.

తాజాగా గుజరాత్ లోని ఓ థియేటర్ లో షారుక్ అభిమానులు రెచ్చిపోయారు. సినిమా ప్రదర్శన సమయంలో థియేటర్ లో టపాసులు పేల్చారు. దాంతో ప్రేక్షకులు ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టారు. థియేటర్ లోనే బాల్కనీలో పాటు లోయర్ క్లాస్ లో ఉన్న ఫ్యాన్స్ కూడా టపాసులకు పేల్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

.

కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..
హర హర మహాదేవ.. అమర్‌నాథ్ యాత్రకు ఇలా దరఖాస్తు చేసుకోండి.. !
హర హర మహాదేవ.. అమర్‌నాథ్ యాత్రకు ఇలా దరఖాస్తు చేసుకోండి.. !
డేరింగ్‌గా డార్లింగ్‌ హీరోయిన్లు.. ఏంచేస్తున్నారంటే.?
డేరింగ్‌గా డార్లింగ్‌ హీరోయిన్లు.. ఏంచేస్తున్నారంటే.?