Vineetha: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ సెకండ్ హీరోయిన్ గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు

సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. వెంకటేష్ సరసన ఈ సినిమాలో సౌందర్య నటించింది. ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు.

Vineetha: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ సెకండ్ హీరోయిన్ గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు
Intlo Illalu Vantintlo Priy
Follow us

|

Updated on: Jan 26, 2023 | 7:08 AM

విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఇకవెంకీ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించి మెప్పించిన కామెడీ ఎంటర్టైనర్స్ లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా ఒకటి. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. వెంకటేష్ సరసన ఈ సినిమాలో సౌందర్య నటించింది. ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళ చిత్రం తైకులమే తైకులమే కు రీమేక్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సౌందర్య తో పాటు నటించిన మరో హీరోయిన్ గుర్తుందా..? ఆమె పేరు వినీత. ఈ సినిమాలో నేపాలీ అమ్మాయిగా నటించింది వినీత.

ఎంతో అందంగా అమాయకంగా కనిపించిన వినీత ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆమెను చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు సుమ.. వినీత ఎక్కువగా తమిళ్ మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. అకాగే తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. మొత్తంగా వినీత 70కు పైగా సినిమాల్లో నటించి అలరించింది.

ఇదిలా ఉంటే వ్యభిచారం అనుమానంతో 2003లో వినీతను పోలీసులు అరెస్టు చేశారు. అయితే 2004లో ఆమె ఏ తప్పూ చేయలేదని తేలింది. ఇక ఆ విచారణ తనను మానసిక వేదనకు గురి చేసిందని గతంలో వినీత పేర్కొంది. ఆమె పేరును కించపరిచేలా పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారని పేర్కొంది. ఆ తర్వాత 2008లో తక్కువ-బడ్జెట్ డ్రామా ఎంగ రాసి నల్ల రాసిలో సహాయక పాత్రను పోషించింది. ఆ తర్వాత మళ్లీ ఆమె సినిమాల్లో కనిపించలేదు. ఇక ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలుసుకోవడానికి కొందరు ఆమె ఫోటోలను గాలిస్తున్నారు. ఏ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.Vinitha

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!