ఓ మై గాడ్..! గత్తరలేపిన ఖుష్బూ కూతురు.. అందంలో తల్లినే బీట్ చేసిందిగా..!!

ఖుష్బూ సుందర్ తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. సీనియర్ హీరోలందరితో కలిసి నటించారు కుష్బూ.. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆమె. అంతే కాదు కుష్బూ కు తమిళనాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళ్ నాడులో ఆమె అభిమానులు ఖుష్బూ కి గుడి కూడా కట్టారు. అంతలా ప్రేక్షకులకు ఆమెను ఆదరించారు.

ఓ మై గాడ్..! గత్తరలేపిన ఖుష్బూ కూతురు.. అందంలో తల్లినే బీట్ చేసిందిగా..!!
Kushboo
Follow us

|

Updated on: Sep 23, 2024 | 5:47 PM

చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు అమ్మ, అత్త పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా నటిస్తూ మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఒకరు. ఖుష్బూ సుందర్ తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. సీనియర్ హీరోలందరితో కలిసి నటించారు కుష్బూ.. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆమె. అంతే కాదు కుష్బూ కు తమిళనాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళ్ నాడులో ఆమె అభిమానులు ఖుష్బూ కి గుడి కూడా కట్టారు. అంతలా ప్రేక్షకులకు ఆమెను ఆదరించారు. ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు. ఈ మధ్య కుష్బూ సినిమాలు తగ్గించారు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవలే కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇది కూడా చదవండి : మహానటి సావిత్రితో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టారా.?

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, శర్వానంద్ ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాల్లో నటించారు. అలాగే తమిళ్ లోనూ కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు. ఇదిలా ఉంటే ఖుష్బూ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆమె భర్త సుందర ప్రముఖ దర్శకుడు, నటుడు కూడా.. ఇటీవలే అరణ్మనై 4 సినిమాతో హిట్ అందుకున్నారు సుందర్. అలాగే కుష్బూ కు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు అవంతిక ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది.

ఇది కూడా చదవండి :ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే

ఈ అమ్మడు విదేశాల్లో చదువుకుంటుంది. అవంతిక గ్లామర్ లో ఏమాత్రం తల్లికి తీసిపోదు. తన అందంతో నెటిజన్స్ ను ఫిదా చేస్తుంది ఈ వయ్యారి. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు , వీడియోలు షేర్ చేసే అవంతిక.. అందాల ఆరబోతతోనూ కవ్విస్తుంది. వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది. తాజాగా అవంతిక ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్‌లో మరోసారి ఆ ముద్దుగుమ్మ.. ఈసారి రచ్చ రచ్చ ఖాయం అంటున్నారే

View this post on Instagram

A post shared by avantika (@avantikasundar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.