Sukumar: “సాయి పల్లవి.. లేడీ పవన్ కళ్యాణ్”.. పొగడ్తల వర్షం కురిపించిన డైరెక్టర్ సుకుమార్..

టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand), నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఫ్యామిలీ ఎంటర్‎టైనర్‍గా తెరకెక్కిన

Sukumar: సాయి పల్లవి.. లేడీ పవన్ కళ్యాణ్.. పొగడ్తల వర్షం కురిపించిన డైరెక్టర్ సుకుమార్..
Sai Pallavi
Follow us

|

Updated on: Feb 28, 2022 | 9:51 AM

టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand), నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఫ్యామిలీ ఎంటర్‎టైనర్‍గా తెరకెక్కిన ఈ చిత్రానికి డైరెక్టర్ తిరుమల కిషోర్ దర్శకత్వంలో వహించారు. ఇందులో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్, ఖుష్బూ, ఊర్వశీ కీలకపాత్రలలో నటిస్తుండడంతో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మూవీపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఇక నిన్న విడుదలైన ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్ ఫుల్ టైం కామెడీతో సాగింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా.. ఫిబ్రవరి 27న హైదరాబాద్ శిల్పాకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు స్టార్ హీరోయిన్స్ సాయి పల్లవి, కీర్తి సురేష్.. డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ క్రమంలో సాయి పల్లవిని (Sai Pallavi) పొగడ్తలతో ముంచేశారు డైరెక్టర్ సుకుమార్ (Sukumar).

ఈ సందర్భంగా సుకుమార్.. మాహానటి కీర్తి సురేష్ గురించి మాట్లాడిన తర్వాత సాయి పల్లవి గురించి మాట్లాడారు. డైరెక్టర్ సుకుమార్.. సాయి పల్లవి పేరు ఎత్తగానే శిల్పకళావేదిక ఆడిటోరియం మొత్తం అరుపులతో దద్దరిలిపోయింది. వెంటనే సాయి పల్లవి సుకుమార్ చెవిలో ఏదో చెప్పింది. దానికి సుకుమార్.. సాయి పల్లవి నా చెవిలో ఏం చెప్పిందో తెలుసా ? తన గురించి చెప్పేదేమైనా ఉంటే తనతోనే చెప్పమని అంటుంది. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తుంటే.. సాయి పల్లవి లేడీ పవన్ కళ్యాణ్ అనిపిస్తోంది. తన గురించి ఎప్పుడూ మాట్లాడదామన్నా కుదరలేదు. ఆమె ఆర్టిస్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే.. కానీ ఒక యాడ్ రిజెక్ట్ చేసే విషయంలో ఆమె అందరికీ గుర్తిండిపోతుంది. వ్యక్తిగతంగా ఈ విషయం చెప్పాలనుకున్నా.. కానీ కుదరలేదు. యాడ్ రిజెక్ట్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. అంత హ్యూమన్ బీయింగ్ తో ఉండడం చాలా కష్టమైన విషయం అంటూ సాయి పల్లవిపై పొగడ్తల వర్షం కురిపించాడు.

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా అదిరిపోయింది అని దేవీ శ్రీ ప్రసాద్ చెప్పాడు. ఈ సినిమా కామెడీతోపాటు.. ఎమోషన్స్ కూడా కలగలిపి ఉన్నాయి. ఈ మూవీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. శర్వా గురించి గతంలోనే చూశాను. ఎప్పుడో సూపర్ హిట్ కొట్టేశాడు అంటూ చెప్పుకొచ్చారు సుకుమార్.

Also Read: Sarkaru Vaari Paata: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న కళావతి సాంగ్.. టాలీవుడ్‏లోనే నెంబర్ వన్ రికార్డ్..

Nithiin: సౌత్ ఇండియాలోనే ఆ విషయంలో ఏకైక హీరోగా నితిన్.. బీటౌన్‏లో క్రేజ్ మాములుగా లేదుగా..

Thyroid: థైరాయిడ్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా ? అయితే ఈ జ్యూస్‏లతో చెక్ పెట్టొచ్చు.. అవెంటంటే..

Viral Photo: చూడగానే మైమరిపించే కళ్లు.. చూస్తూనే ఉండాలనిపించే మోము.. ఎవరో గుర్తించారా..?

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు