F3 Movie: ఆమె పాత్ర గురించి మాత్రం అస్సలు అడగొద్దు… రివీల్ చేయనంటున్న డైరెక్టర్ …

ఈ మూవీ మే 27న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఎఫ్ 3 సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్రయూనిట్ ప్రమోషన్లలో

F3 Movie: ఆమె పాత్ర గురించి మాత్రం అస్సలు అడగొద్దు... రివీల్ చేయనంటున్న డైరెక్టర్ ...
F3
Follow us

|

Updated on: May 24, 2022 | 9:04 PM

ప్రస్తుతం ఎఫ్ 3 (F3) చిత్రయూనిట్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మే 27న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఎఫ్ 3 సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్రయూనిట్ ప్రమోషన్లలో వేగం పెంచింది. వరుస ఇంటర్వ్యూలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. అయితే ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటిస్తుండగా.. సోనాల్ చౌహన్ కీలకపాత్రలో నటిస్తోంది. అయితే ముందు నుంచి సోనాల్ పోషించే పాత్ర ఏంటీ అన్నది మేకర్స్ మాత్రం బయటపెట్టలేదు.. ఇక విషయాన్ని సినిమా ప్రమోషన్లో అడిగిన దర్శకుడు మాత్రం చెప్పననే అంటున్నారు. తాజాగా మరోసారి సోనాల్ చౌహన్ పాత్ర గురించి స్పందించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న అనిల్ రావిపూడి కి సోనాల్ పాత్రకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. డైరెక్టర్ స్పందిస్తూ.. ” తమన్నా.. మెహ్రీన్ వంటి బ్యూటిస్ ఉన్నప్పటికీ సోనాల్ ను ఎందుకు సెలెక్ట్ చేసామని మాత్రం అడగొద్దు.. ఆమె పాత్రకు సంబంధించినంతవరకూ ఒక సర్ ప్రైజ్ ఉంది. అందువలన ఆ విషయాలను రివీల్ చేయదలచుకోలేదు. అలాగే పూజా హెగ్డే పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. ఫలక్ నుమా ప్యాలెస్ లో ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకున్న సినిమా మాదే.. ఈ సినిమాలోనూ నేను చివర్లో కనిపిస్తాను. ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పా్న్స్ చూసి ఎఫ్ 4 తప్పకుండా ఉంటుంది.. ” అంటూ చెప్పుకొచ్చారు.

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!