Megastar Chiranjeevi: మెగాస్టార్ మూవీలో ఆ ముద్దుగుమ్మకు ఛాన్స్ వచ్చినట్టేనా..

మొన్న రష్మిక, నిన్న సాయిపల్లవి, ఇప్పుడు తాప్సి...! కొత్త హీరోయిన్ల మీద చిరూ చేస్తున్న కామెంట్స్ ట్రెండీగా ఉంటున్నాయి. వీళ్ళతో నటించాలనుంది అని బోల్డ్‌గా చెప్పేస్తున్న చిరు..

Megastar Chiranjeevi: మెగాస్టార్ మూవీలో ఆ ముద్దుగుమ్మకు ఛాన్స్ వచ్చినట్టేనా..
Megastar
Follow us

|

Updated on: Apr 03, 2022 | 8:07 PM

మొన్న రష్మిక, నిన్న సాయిపల్లవి, ఇప్పుడు తాప్సి.. కొత్త హీరోయిన్ల మీద మెగాస్టార్ (Chiranjeevi) చేస్తున్న కామెంట్స్ ట్రెండీగా ఉంటున్నాయి. వీళ్ళతో నటించాలనుంది అని బోల్డ్‌గా చెప్పేస్తున్న చిరు.. గ్లామర్ విషయంలో నేనెప్పటికీ యంగే అని ప్రూవ్ చేసుకుంటున్నారు. తన సినిమాల లైనప్‌లో గ్లామర్‌ డోస్‌పై ఎప్పటికప్పుడు హైప్‌ని పెంచుకుంటున్నారు కూడా. నాతో నటించమంటే కాదంటావా.. నేను హర్టు అని మొన్నీమధ్యే సాయిపల్లవిని సున్నితంగా నిలదీశారు మెగాస్టార్ చిరంజీవి. స్టేజ్‌ మీద ఆమెతో కలిసి డ్యాన్సేసి ఆ ముచ్చటనూ తీర్చేసుకున్నారు. ఇప్పుడు దాదాపుగా అటువంటి సీనే రిపీటైంది. మిషన్ ఇంపాజిబుల్‌ ఈవెంట్‌లో తాప్సీని చూడగానే.. ఒక్కసారిగా ప్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి.. తనను తాను మరిచిపోయారు చిరూ.

ఝుమ్మంది నాదం సినిమా రిలీజైనప్పుడే తాప్సీ అందానికి తాను ఫ్లాట్ అయ్యానన్నారు చిరూ. అప్పట్లో అనవసరంగా పాలిటిక్స్‌లోకి వెళ్లానేమో.. లేకపోతే తాప్సీతో నటించే ఛాన్స్ దక్కేదని ఓపెన్‌గానే చెప్పుకున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. తాప్సీతో ఓ సినిమా ప్లాన్ చేయండి అంటూ మాటినీ బేనర్‌ని ఎలర్ట్ చేశారు మెగాస్టార్. తనకున్న భోళాతనంతో జోవియల్‌గా నవ్వించడానికి చెప్పినా.. ఆ మాటలో ఎంతోకొంత వాస్తవం వుండే వుంటుందన్నది ఇండస్ట్రీ వాయిస్. ఇప్పటికే చిరూ లైనప్‌లో గ్లామర్ డోస్ ఓ రేంజ్‌లో వుంది. గాడ్‌ఫాదర్‌లో నయనతార, భోళాశంకర్‌లో తమన్నా, బాబీ సినిమాలో శృతిహాసన్‌ ఫిక్సయ్యారు. తర్వాత రాబోయే వెంకీకుడుముల-చిరూ కాంబోలో కూడా నవతరం హీరోయిన్‌ కోసం ట్రై చేస్తున్నారట. సో.. మెగాస్టార్ సినిమాల్లో మరికొంతమంది క్యూట్‌ గాళ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చన్నమాట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Hyderabad: లేట్ నైట్ పార్టీలో షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్.. కుషితా కల్లపు, లిషి గణేష్

Hansika Motwani : ఆవార్తల్లో ఎలాంటి నిజం లేదు.. అసలు విషయం చెప్పిన హన్సిక..

Anasuya Bharadwaj: ఆచార్య సినిమాలో అనసూయ పాత్ర అలా ఉండనుందట.. రెమ్యునరేషన్‌ ఎంత తీసుకుంటుందో తెలుసా?

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??