Krithi Shetty : ఆ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన బెబమ్మ.. కారణం ఏంటంటే

ప్రస్తుతం టాలీవుడ్‌ను ఊపేస్తున్న ముద్దుగుమ్మల్లో కృతిశెట్టి ఒకరు. ఈ బ్యూటీ తన క్యూట్ నెస్ తో కుర్రకారును వలలో వేసుకుంటోంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ తీరానికి వచ్చిన ఆణిముత్యం ఈ అమ్మడు.

Krithi Shetty : ఆ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన బెబమ్మ.. కారణం ఏంటంటే
Krithi Shetty
Follow us

|

Updated on: Jul 11, 2022 | 6:15 AM

ప్రస్తుతం టాలీవుడ్‌ను ఊపేస్తున్న ముద్దుగుమ్మల్లో కృతిశెట్టి(Krithi Shetty )ఒకరు. ఈ బ్యూటీ తన క్యూట్ నెస్ తో కుర్రకారును వలలో వేసుకుంటోంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ తీరానికి వచ్చిన ఈ ఆణిముత్యం తొలి సినిమాతోనే యువతలో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం కుర్ర హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారిన కృతి వరుస ఆఫర్లతో ఇక్కడ ఫుల్ బిజీగా గడుపుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన ఈ చిన్నది తెలుగు తో పాటు తమిళ్ లోనూ ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన ది వారియర్ సినిమాలో నటిస్తుంది. అలాగే మరో యంగ్ హీరో నితిన్ నటిస్తోన్న మాచర్ల నియోజక వర్గం సినిమాలోనూ కృతి హీరోయిన్ గా చేస్తోంది. ఈ రెండు కాకుండా సుధీర్ బాబు హీరోగా వస్తోన్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలితో పాటు మరో రెండు సినిమాలు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిన్నది ఓ స్టార్ హీరోకు నో చెప్పిందని టాక్ వినిపిస్తోంది.

వరుస సినిమాలతో దూసుకుపోతోన్న కృతి శెట్టి స్టార్ హీరో అయిన విశాల్ సినిమాకు నో చెప్పిందని గుసగుసలు వినిపిస్తోన్నాయి. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోన్న విశాల్ కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. త్వరలోనే విశాల్ లాఠీ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ ఆవుతోన్నాడు. ఈ క్రమంలోనే ఈ యాక్షన్ హీరో మరో సినిమాను లైనప్ చేశాడు. ఈ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకోవాలని విశాల్ భావించాడట. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో విశాల్ సినిమాకు కృతి నో చెప్పిందని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..