Dhanush: ధనుష్ సార్ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు.. సినిమా నిడివి ఎంతంటే..?

ఈ క్రమంలోనే టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తోన్నారు ధనుష్. ఈ సినిమాకు సార్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Dhanush: ధనుష్ సార్ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు.. సినిమా నిడివి ఎంతంటే..?
Sir
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 16, 2023 | 7:47 PM

తమిళ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో వరుస సినిమాలు చేస్తోన్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన ధనుష్ ఆయా సినిమాల షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తోన్నారు ధనుష్. ఈ సినిమాకు సార్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ధనుష్ మాస్టర్ గా కనిపించనున్నాడు. ఓ ఇంట్రెస్టింగ్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.

తాజాగా ధనుష్ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాలో కొన్ని సన్నివేశాలు తొలగించాలని.. మూవీ బాగుందని ప్రశంసించారట. అలాగే ఈ సినిమా రన్ టైమ్ 2.03 గంటలు ఉందని తెలుస్తోంది. ధనుష్ మొదటి సారి ఒక లెక్చరర్ గా సార్ మూవీలో కనిపించనున్నాడు. ఒక జూనియర్ కాలేజీలో లెక్చరర్ పాత్రలో ధనుష్ కనిపించబోతున్నాడు. ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే