NBK-CM Jagan: కృష్ణ భౌతిక ఖాయానికి నివాళులు అర్పించే క్రమంలో ఎదరుపడ్డ బాలయ్య, జగన్.. ఆపై

కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు కుటుంబ సభ్యులను సీఎం జగన్‌కు పరిచయం చేసే సమయంలో బాలకృష్ణ అక్కడే వెనుక నిల్చున్నారు. బాలయ్యను చూసిన సీఎం జగన్ వెంటనే నమస్కారం చేశారు.

NBK-CM Jagan: కృష్ణ భౌతిక ఖాయానికి నివాళులు అర్పించే క్రమంలో ఎదరుపడ్డ బాలయ్య, జగన్.. ఆపై
Celebrities Pays Tribute to Krishna
Follow us

|

Updated on: Nov 16, 2022 | 4:40 PM

టాలీవుడ్ లెజండరీ నటుడు, సూపర్‌స్టార్‌ ఘట్టమనేని కృష్ణ అంత్యక్రియలు కుటుంబ సభ్యుల అశ్రునయాల మధ్య ముగిసాయి. హైదరాబాద్ మహాప్రస్ధానంలో పోలీస్‌ల గన్ సెల్యూట్ తో అంత్యక్రియలు పూర్తయ్యాయి. సూపర్ స్టార్‌ కృష్ణ అంతిమయాత్ర అశేష అభిమానుల మధ్య సాగింది. దారిపొడవునా అభిమానులు నివాళి అర్పించారు. పద్మాలయ స్టూడియోస్‌ నుంచి మహాప్రస్థానానికి అంతిమయాత్ర సాగింది. తమ అభిమాన హీరో ఇకలేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సూపర్ స్టార్‌ని చివరి చూపు చూసుకోవడానికి హైదరాబాద్ నుంచే కాకుండ తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు పద్మాలయా స్టూడియోకి వచ్చారు. ఆయన్ని కడసారి చూపుచూసుకొని కన్నీటి పర్యంతమయ్యారు.

ఎదురుపడ్డ ఎమ్మెల్యే బాలకృష్ణ, సీఎం జగన్

అంతకు ముందు ఏపీ సీఎం వైఎస్ జగన్ కృష్ణకు నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోస్‌కు చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పేరు పేరునా అందరిని పలికరించి, మహేశ్ బాబును ఆలింగనం చేసుకుని మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. గల్లా జయదేవ్‌తోనూ మాట్లాడారు. ఆ సందర్భంలో అక్కడే ఉన్నారు నటడు, టీడీపీ బాలకృష్ణ. ఆ సమయంలో వారిద్దరూ ఒకరిని మరొకరు పలుకరించారు. నమస్కారం చేసుకున్నారు. బాలయ్య, జగన్ 2 విభిన్న భావాజాలాలు ఉన్నపార్టీల్లో అగ్ర స్థానాల్లో ఉన్నారు. కానీ జగన్‌.. సినిమా హీరోగా, వ్యక్తిగతంగా గతంలో బాలయ్యను అభిమానించేవారన్న విషయం తెలిసిందే.

కృష్ణ భౌతికఖాయానికి నివాళులు అర్పించిన సమయంలో.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు నటుడు బాలకృష్ణ. ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేశారన్నారు. ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా తెలుగు చిత్ర సీమకు పరిచయం చేశారని చెప్పారు. కృష్ణగారితో కలిసి ‘సుల్తాన్’లో నటించిన విషయాన్ని గుర్తుచేశారు.  బాలయ్య సతీసమేతంగా కృష్ణకు నివాళులర్పించారు. కృష్ణ కొడుకు మహేష్‌కు ధైర్యం చెప్పారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!