Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన సీఎం రేవంత్.. చట్టం ముందు అందరూ సమానులే అంటూ..

అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ లో నా జోక్యం ఏమీ ఉండదు అన్నారు.

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన సీఎం రేవంత్.. చట్టం ముందు అందరూ సమానులే అంటూ..
Allu Arjun,Revanth Reddy
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 13, 2024 | 5:24 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కలకలం రేపుతోంది. సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ రోజు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ లో నా జోక్యం ఏమీ ఉండదు, చట్టం ముందు అందరూ సమానులే. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని, అలాగే మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో అల్లు అర్జున్ నివాసానికి చిరంజీవి దంపతులు,  నాగబాబు చేరుకున్నారు. అర్జున్ అరెస్ట్‌తో షూటింగ్ రద్దు చేసుకొని, హుటాహుటిన అర్జున్ నివాసానికి చిరంజీవి వెళ్లారు. అలాగే అల్లు అర్జున్‌ అరెస్ట్ పరిణామాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఉదయం అల్లు అర్జున్‏ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి ముందుగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం బన్నీని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ను తీసుకెళ్లారు. బన్నీ వెంటే అల్లు అరవింద్, అల్లు శిరీష్ సైతం పోలీస్ స్టేషన్ కు వెళ్లారు

ఇవి కూడా చదవండి

అభిమాని హత్య కేసులో దర్శన్‌కు బెయిల్ .. ఏ1 పవిత్ర గౌడకు కూడా..
అభిమాని హత్య కేసులో దర్శన్‌కు బెయిల్ .. ఏ1 పవిత్ర గౌడకు కూడా..
రాజస్థాన్‎లో ఈ ప్రదేశాలు ఔరా అనిపిస్తాయి.. ఒక్కసారైన చూడాలి..
రాజస్థాన్‎లో ఈ ప్రదేశాలు ఔరా అనిపిస్తాయి.. ఒక్కసారైన చూడాలి..
హైకోర్టులోనూ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్..
హైకోర్టులోనూ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్..
ఆసుపత్రిలో సౌండ్ బాక్సులతో వైద్య సిబ్బంది చిందులు!
ఆసుపత్రిలో సౌండ్ బాక్సులతో వైద్య సిబ్బంది చిందులు!
ఇకపై ఏడాదికి 2 సార్లు సప్లిమెంటరీ పరీక్షలు: విద్యాశాఖ వెల్లడి
ఇకపై ఏడాదికి 2 సార్లు సప్లిమెంటరీ పరీక్షలు: విద్యాశాఖ వెల్లడి
BSNL 84 రోజుల చౌకైన ప్లాన్.. 252GB డేటా.. అపరిమిత కాల్స్‌.. ధర ఎం
BSNL 84 రోజుల చౌకైన ప్లాన్.. 252GB డేటా.. అపరిమిత కాల్స్‌.. ధర ఎం
కొత్త ఏడాదిలో రాశి మార్చుకోనున్న శనీశ్వరుడు ఈ పొరపాట్లు చేయవద్దు
కొత్త ఏడాదిలో రాశి మార్చుకోనున్న శనీశ్వరుడు ఈ పొరపాట్లు చేయవద్దు
వయసు పెరిగే కొద్దీ మనుషులు ఎత్తు తగ్గుతారా ??
వయసు పెరిగే కొద్దీ మనుషులు ఎత్తు తగ్గుతారా ??
పేద విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. దీనికి వీరందరూ అందరూ అర్హులే
పేద విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. దీనికి వీరందరూ అందరూ అర్హులే
గంటల తరబడి మొబైల్‌తో గడిపే వారికి షాకింగ్‌ న్యూస్‌.. పరిశోధనలో..
గంటల తరబడి మొబైల్‌తో గడిపే వారికి షాకింగ్‌ న్యూస్‌.. పరిశోధనలో..