చిరు అభిమానులకు గుడ్ న్యూస్ వ‌చ్చేసింది

ఎట్ట‌కేల‌కు చిరు బ‌ర్త్ డే ట్రీట్ ఏంటో తెలిసిపోయింది. ఊహించిన‌ట్టుగానే ఆ రోజున‌ మెగాస్టార్ చిరంజీవి-కొర‌టాల సినిమా టైటిల్, ఫస్ట్​లుక్​ రివీల్ చేయ‌బోతున్నారు.

చిరు అభిమానులకు గుడ్ న్యూస్ వ‌చ్చేసింది
Ram Naramaneni

|

Aug 18, 2020 | 5:31 PM

ఎట్ట‌కేల‌కు చిరు బ‌ర్త్ డే ట్రీట్ ఏంటో తెలిసిపోయింది. ఊహించిన‌ట్టుగానే ఆ రోజున‌ మెగాస్టార్ చిరంజీవి-కొర‌టాల సినిమా టైటిల్, ఫస్ట్​లుక్​ రివీల్ చేయ‌బోతున్నారు. చిరంజీవి పుట్టిన‌రోజైన‌ ఆగస్టు 22న ఈ సినిమా ఫస్ట్​లుక్, మోషన్​ పోస్టర్​ను విడుదల చేయబోతున్నట్లు నిర్మాత రామ్ చ‌ర‌ణ్ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. ఆ రోజున సాయంత్రం 4 గంటలకు ఈ సర్​ప్రైజ్ రివీల్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీలుక్​ను తాజాగా విడుద‌ల‌ చేశారు. ఇందులో చేతిలో ఎర్ర కండువాతో కనిపిస్తున్నాడు మెగాస్టార్.

ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్​గా చేస్తుండగా.. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్​ చరణ్ ఓ స్పెష‌ల్ రోల్‌లో కనిపిస్తాడని సమాచారం.

Also Read :

త‌గ్గిన బంగారం ధ‌ర‌లు, తాజా రేట్లు ఇలా !

విచిత్రం : ఉరుములు, మెరుపులు లేకుండానే ప‌డ్డ‌ పిడుగు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu